అట్టాడ అప్పల్నాయుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 34:
ఇతడు తన మిత్రులతో కలిసి శ్రీకాకుళ సాహితి అనే సంస్థను స్థాపించాడు. ప్రతి నెల సభలు, సమావేశాలు నిర్వహించాడు. జముకు అనే బులెటిన్‌ను ఈ సంస్థ తరఫున తీసుకువచ్చాడు. నాగావళి కథలు, వంశధార కథలు, జంఝావతి కథలు మొదలైన కథాసంకలనాలను సంస్థ తరఫున ప్రచురించాడు.
==రచనలు==
ఇతడు 100కి పైగా కథలు, నాలుగు నవలలు, కొన్ని నాటికలు వ్రాశాడు.తొలి రోజులలో శ్రీకాకుళోద్యమానికి ఆకర్షితుడై విప్లవ కథకుడిగా పేరు సంపాదించాడు. ఇతని నాటకం మడిసెక్క అన్ని భారతీయభాషలలోకి అనువదించబడింది. వరీనియా అనే కలంపేరుతో కథలు వ్రాసేవాడు. ఇతని రచనలు సృజన, అరుణతార, అంకితం, ప్రజాసాహితి, ఇండియాటుడే, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, పుస్తకం, యువత మందస, విపుల, ఆహ్వానం, వార్త, నూతన, ప్రజాశక్తి, ఆంధ్రమాలిక, సుప్రభాతం, నవ్య, రచన, జముకు, నాగావళి, చినుకు, స్వాతి మొదలైన పత్రికలలో ప్రచురింపబడ్డాయి. ఇతని రచనలు సమగ్రంగా '''అట్టాడ అప్పల్నాయుడు సాహిత్యం''' అనే పేరుతో మూడు సంపుటాలలో వెలువడింది.
===కథలజాబితా<ref>{{cite web|last1=అట్ట్డాడ|first1=అప్పల్నాయుడు|title=అట్టాడ అప్పలనాయుడు కథలు|url=http://www.kathanilayam.com/writer/3139|website=కథానిలయం|publisher=కథానిలయం|accessdate=20 December 2014}}</ref>===
{{Div col|cols=2}}