66,860
దిద్దుబాట్లు
Rajasekhar1961 (చర్చ | రచనలు) చి (వర్గం:1922 జననాలు చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి)) |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి (Wikipedia python library) |
||
అయోధ్యరామకవి కథలు, బుర్రకథలు, పద్యాలు, గేయాలు, నాటికలు, శతకాలు రచించారు. తెలంగాణా విముక్తి పోరాటం (నైజాం వ్యతిరేక పోరాటం) నేపథ్యంగా "బాంబుల భయం", "చీకటి రాజ్యం" కథలు రాశారు. బాంబుల భయం కథ గురించి ప్రముఖ కథా విమర్శకుడు వాసిరెడ్డి నవీన్ "వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ దళాలు సంచరించినా వీటికి సంబంధించిన సమాచారం చరిత్రలో ఎక్కువ నమోదు కాలే"దంటూ అలాంటి వివరం నమోదు చేసిన కథగా దీని విశిష్టత వివరించారు. తప్పిపోయి హిందువులతో జీవిస్తున్న తన కూతురుని రజాకారుగా మారి రాక్షసత్వంలో అంతం చేసిన వ్యక్తి కథ "చీకటి రాజ్యం".<ref>"తెలంగాణా విముక్తి పోరాట కథలు"</ref>
[[విశ్వనాథ సత్యనారాయణ]] రచించిన [[కిన్నెరసాని పాటలు]]
== ప్రచురణరంగం ==
|