అనకాపల్లి రైల్వే స్టేషను: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 1:
'''అనకాపల్లి రైల్వే స్టేషను''' [[భారతీయ రైల్వేలు]] యొక్క [[దక్షిణ మధ్య రైల్వే]]జోను లోని [[విజయవాడ రైల్వే డివిజను|విజయవాడ డివిజను]] నందు గల రైల్వేస్టేషన్లలో ఇది ఒకటి.
==విశిష్టత==
అనకాపల్లి రైల్వేస్టేషను దక్షిణ మధ్య రైల్వే లోని విజయవాడ డివిజను నందలి చివరలో ఎ-గ్రేడ్‌లో ఉన్న స్టేషను. అనగా నెలకు రూ.కోటి పైగా ప్రయాణికుల నుంచి ఆదాయం లభిస్తున్నది. జాతీయ స్థాయిలోనే గుర్తింపు సాధించిన అనకాపల్లి రైల్వేస్టేషను షుమారు 15 మండలాల ప్రయాణికులకు సేవలు అందిస్తున్నది.
 
అనకాపల్లి వాణిజ్య పరంగా దేశంలోనే ఎంతో గుర్తింపు ఉంది. బెల్లం అమ్మకాల్లో దేశంలోనే పథమ స్థానంలో ఉత్తరప్రదేశ్‌ నందలి ఆపూర్‌ మార్కెట్‌ ఉండగా, రెండో స్థానం అనకాపల్లి ఎన్టీఆర్‌ మార్కెట్‌ యార్డుకు ఉన్నది. అనకాపల్లి నుంచి బెల్లం సరుకు ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, బీహార్‌, జార్ఖండ్‌, పశ్చిమబెంగాల్‌, రాష్టాలకు ఎగుమతి అవుతున్నది.
{{విశాఖపట్నం-విజయవాడ విభాగం}}
 
పంక్తి 10:
* విశాఖ-తిరుపతి వెళ్లే తిరుమల ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రయాణికులకు అందుబాటులో ఉన్నది.
* అనకాపల్లి నుంచి రాజమండ్రి వైపు పాసింజరు ఉన్నది.
* అనకాపల్లి నుంచి కాకినాడు వైపు పాసింజరు ఉన్నది.
* అనకాపల్లి నుంచి నర్సాపురం వైపు పాసింజరు ఉన్నది.
* చెన్నై-హౌరా మెయిల్‌, ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌, జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌, అలెప్పీ ఎక్స్‌ప్రెస్‌, ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌, రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌, విశాఖ ఎక్స్‌ప్రెస్‌, లింకు ఎక్స్‌ప్రెస్‌, తిరుమల ఎక్స్‌ప్రెస్‌, గోదావరి ఎక్స్‌ప్రెస్‌ ఉన్నాయి.
పంక్తి 18:
* లిఫ్ట్‌ ఎస్కలేటర్‌ సౌకర్యం మంజూరు అయ్యాయి.
* రెండు, మూడు ప్లాట్‌ఫారాల షెడ్ల మరమ్మతులు
* స్టేషను అభివృద్ధి, ప్రయాణికులకు సౌకర్యాల కల్పనలు
* ప్లాట్‌ఫారాల పైకప్పులకు మరమ్మతులు
* ఒకటో ప్లాట్‌ఫారంపై మరమత్తు పనులు ప్రారంభమయ్యాయి. అక్కడ పనులు పూర్తయిన వెంటనే రెండు, మూడు ప్లాట్‌ఫారాల షెడ్ల మరమ్మతులు చేపడతారు.
 
===చర్చలు===
పంక్తి 38:
==మూసలు మరియు వర్గాలు==
 
{{భారతీయ రైల్వేలు}}
{{భారతదేశపు రైల్వే జోన్లు}}
{{Top 100 booking stations of Indian Railways}}