అనిల్‌కుమార్ సిన్హా: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
సుల్తాన్ ఖాదర్ (చర్చ | రచనలు) చి వర్గం:జీవిస్తున్న ప్రజలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి) |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
||
పంక్తి 1:
{{Infobox police officer
| honorific_prefix = <!-- honorific preffix(es) -->
| name
| honorific_suffix = <!-- honorific suxffix(es) -->
| image
| caption
| currentstatus
| department
| birth_date
| death_date
| nickname
| badgenumber
| birth_place
| death_place
| allegiance
| service
| serviceyears
| rank
| awards
| relations
| almamater
| laterwork
}}
'''అనిల్‌కుమార్ సిన్హా ''' ఒక భారతీయ పోలీసు అధికారి. బీహార్ కాడర్ లో 1979 లో ఐపిఎస్ కు ఎంపికయ్యాడు. 2014 డిసెంబరు 3న [[కేంద్ర దర్యాప్తు సంస్థ]] సంచాలకుడుగా నియమితుడై వార్తలలో నిలిచాడు.<ref>{{cite web |url=http://indianexpress.com/article/india/india-others/ranjit-sinhas-deputy-anil-kumar-sinha-is-new-cbi-chief/|title="1979-batch IPS officer Anil Kumar Sinha takes over as the new CBI chief - See more at: http://indianexpress.com/article/india/india-others/ranjit-sinhas-deputy-anil-kumar-sinha-is-new-cbi-chief/#sthash.izjF6RGs.dpuf"|date= 30 నవంబర్ 2014|website= www.indianexpress.com|publisher=indianexpress |accessdate=30 నవంబర్ 2014}}</ref>
==నేపధ్యము==
మానసిక శాస్త్రము (సైకాలజీ)లో పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన ఏకే సిన్హా, హార్వర్డ్ వర్సిటీ విద్యార్థి. 2013లో సీబీఐ అధికారిగా చేరిన సిన్హా, గతంలో పలు ముఖ్య బాధ్యతలు నిర్వర్తించారు. కేంద్ర విజిలెన్స్ కమిషన్ అదనపు కార్యదర్శిగా, బిహార్ అవినీతి నిరోధక శాఖ, విజిలెన్స్ విభాగాల్లో పనిచేశారు. సీబీఐలో శారదా స్కాం సహా పలు ముఖ్య కేసులను పర్యవేక్షించారు. ప్రతిభావంతమైన సేవలకుగాను సిన్హాకు 2000లో పోలీసు పతకం, 2006లో రాష్ట్రపతి పోలీసు పతకం లభించాయి.
==మూలాలు==
|