అనునాదం: కూర్పుల మధ్య తేడాలు

అనునాదము వ్యాస విలీనం చేసితిని
చి Wikipedia python library
పంక్తి 16:
-------------------------------------------------------
----------------------------------------------------
ఉయ్యలను ఒక పక్కకు లాగి వదిలితె అది డోలనాలు చేస్తుంది.కాలం గడచిన కోద్ది దాని కంపన పరిమితి క్రమంగా తగ్గుతూ ఉంటుంది.చలనదిశలో ఉయ్యాలమీద తగి నంత బాహ్య బలన్ని ప్రయోనించి కంపన పరిమితి పెరిగేటట్లు చెయ్యవచ్చు.బాహ్యబలాన్ని ఒకసారి ఉపయోగిస్తే సరిపోదు.ఉయ్యల సహజ పౌనఃపున్యానికి సమానమైన పౌనఃపున్యానికి గల బాహ్యబలాన్ని ఉపయోగించవలె.డోలన వ్యవస్థమీద పనిచేసే ఘర్షణబలాలు ఉంటాయి.కబట్టి కంపన పరిమితి అంతులేకుండా పెరగదు.<ref>ఇంటర్మీడియట్ భౌతిక శస్త్రము ద్వితియ భాగము,తెలుగు అకాడమి</ref>
 
సమాన పౌనఃపున్యాలుగల రెండు శ్రుతిదండాలను బోలు పెట్టెల మీద ఉంచండి.వాటిలో ఒక శ్రుతిదండాన్ని రబ్భరు సుత్తితో కొట్టి కంపించేటట్లు చేయండి.కొద్దిసేపటికి రెండవ శ్రుతిదండం కూడా కంపించడం మొదలు పెడుతుంది.మొదటి శ్రుదండం భుజాలు కంపించ్కుండా చేతితొ ఆపి,రెండవ శ్రుతిదండం కంపిస్తూన్నట్లు తెలుసుకోవచ్చు.
మొదటి శ్రతిదండం నుంచి గాలిద్వారా శక్తి రెండవ దానిని చేరుతుంది.రెండిటి [[పౌనఃపున్యం |పౌనఃపున్యాలు]] సమానం కనక మొదటి దానివలన ఏర్పడిన సంపీదనాలు సరియైన కాలంలో రెండవ దానిని చేరి క్రమంగా దాని
కంపన పరిమితి పెరిగేటట్లు చేస్తాయి.రెండు శ్రుతి దండాలు ఆనునాదమ్లో ఉన్నాయంటారు.
 
మూసిన గాజుగొట్టం ఫైన కంపించే శ్రుతిదండాన్ని ఉంచి,గొట్టంలో నీళ్ళు పోస్తుంటే ఒక సమయంలో బిగ్గరగా ద్వని వినిపిస్తుంది. శ్రుతిదండం పౌనఃపున్యానికి సమాన మైన పౌనఃపున్యంతో గొట్టంలో గాలి స్తంభం కంపించడం వలన ఇది సభవిస్తుంది.శ్రుతి దండమూ వాయు స్తంభమూ అనునాదంలో ఉన్నాయంటారు.బాహ్యబల పౌనఃపున్యము , వస్తువు సహజ పౌనఃపున్యము సమానమయి అవి ఒకే దశలో ఉన్నప్పుడు అనునాదం ఏర్పడుతుంది.
[[దస్త్రం:సమాన పౌనఃపున్యాలుగల శ్రుతిదండాలలో అనునాదము.jpeg|thumbnail|సమాన పౌనఃపున్యాలుగల శ్రుతిదండాలలో అనునాదము]]
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/అనునాదం" నుండి వెలికితీశారు