అనెలిడా: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 30:
# వీటి దేహం పొడవుగా ఉంటుంది.
# వీటి శరీరమంతా ఉంగరాల వంటి ఖండితాలు బాహ్యంగాను, అంతర్గతంగానూ ఏర్పడతాయి. వీటిని దేహఖండాలు అంటారు.
# ఉంగరం వంటి ప్రతీ ఖండితంలోను శరీరకుహరం, నాడీ వ్యవస్థ, విసర్జక వ్యవస్థ మొదలైన అవయవాల భాగాలు కనపడుతూ ఉంటాయి.
# ఈ విధమైన దేహ ఖండాలు గల శరీర విభజన పద్ధతికి దేహఖండీభవనం అని పేరు.
# ఖండితాల మధ్య గల అడ్డు పొరలకు ఖండితాంతర విభాజకాలు అని పేరు.
# ఈ జంతువుల శరీరాలు ద్విపార్శ్వ సౌష్టవ పద్దతిలో ఏర్పడతాయి.
 
== వర్గీకరణ ==
వీటిలో నాలుగు వర్గాలు కలవు అవి
# [[పాలికీటా]] దీనికి ఉదాహరణలు - ఇసుక పురుగు, సీ మౌస్, పాడల్ పురుగు, లగ్ పురుగు, పలో పురుగు.
# [[ఆలిగోకీటా]] దీనికి ఉదాహరణలు - [[వానపాములు]]
# [[హిరుడీనియా]] దీనికి ఉదాహరణలు - [[జలగలు]]
"https://te.wikipedia.org/wiki/అనెలిడా" నుండి వెలికితీశారు