అబ్బూరు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎గణాంకాలు: clean up, replaced: మహిళల సంఖ్య → స్త్రీల సంఖ్య using AWB
చి Wikipedia python library
పంక్తి 51:
|population_total = 4100
|population_density_km2 =
|population_blank1_title = పురుషుల సంఖ్య
|population_blank1 = 2025
|population_blank2_title = స్త్రీల సంఖ్య
|population_blank2 = 2075
|population_blank3_title = గృహాల సంఖ్య
పంక్తి 61:
|literacy_footnotes =
|literacy_total =
|literacy_blank1_title = పురుషుల సంఖ్య
|literacy_blank1 =
|literacy_blank2_title = స్త్రీల సంఖ్య
|literacy_blank2 =
<!-- General information --------------->
పంక్తి 70:
|timezone_DST =
|utc_offset_DST =
| latd = 16.450574
| latm =
| lats =
| latNS = N
| longd = 80.165634
| longm =
| longs =
| longEW = E
|elevation_footnotes = <!-- for references: use<ref> </ref> tags -->
|elevation_m =
పంక్తి 93:
'''అబ్బూరు''', [[గుంటూరు జిల్లా]], [[సత్తెనపల్లి]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 522 403., ఎస్.టి.డి.కోడ్ = 08641.
 
ఈ గ్రామంలో సుమారు 5000 జనాభా నివసిస్తున్నారు. ఈ ఊరులో ఎన్నొ చెప్పుకొదగిన చారిత్రాత్మక అంశాలు కలవు.
 
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
ఈ ఊరిలో ఒక గవర్నమెంట్ స్కూల్ ఉంది. అందులోనే ప్రాథమిక పాఠశాల మరియు ఉన్నత పాఠశాల రెండు నడుపబడుతున్నాయి. ప్రస్తుతం ఈ స్కూల్ శిధిలావస్థలో ఉంది.
 
గ్రామంలో త్రాగునీటి సౌకర్యం:- అబ్బూరు గ్రామంలో దాత శ్రీ దార్ల సాంబశివరావు విరాళంతో శుద్ధజల కేంద్రం ఏర్పాటయినది. ఆర్.టి.సి. లో ఒక సాధారణ ఉద్యోగి అయిన వీరు, తన తండి శ్రీ చినవెంకటేశ్వర్లు ఙాపకార్ధం, మూడున్నర లక్షల రూపాయల వ్యయంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటుచేసినారు. గ్రామ పంచాయతీ ద్వారా దీనికి కావలసిన స్థలాన్నీ, ఒక షెడ్డునీ సమకూర్చినారు. ఈ కేంద్రం ద్వారా 20 లీటర్ల శుద్ధిచేసిన నీటిని రెండు రూపాయలకే అందించుచున్నారు. [4]
 
==గ్రామ పంచాయతీ==
పంక్తి 110:
 
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3,810.<ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17</ref> ఇందులో పురుషుల సంఖ్య 1,901, స్త్రీల సంఖ్య 1,909, గ్రామంలో నివాస గృహాలు 870 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణము 1,206 హెక్టారులు.
;జనాభా (2011) - మొత్తం 4,100 - పురుషుల సంఖ్య 2,025 - స్త్రీల సంఖ్య 2,075 - గృహాల సంఖ్య 1,080
 
==సమీప గ్రామాలు==
"https://te.wikipedia.org/wiki/అబ్బూరు" నుండి వెలికితీశారు