అమ్మా అమ్మా నీ పసివాణ్ణమ్మా: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలుగు సినిమా పాటలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి Wikipedia python library
పంక్తి 1:
{{Infobox Standard <!-- See Wikipedia:WikiProject_Songs -->
| title = అమ్మా అమ్మా నీ పసివాణ్ణమ్మా
| english_title =
| comment =
| image =
| image_size =
| caption =
| writer =
| composer = [[అనిరుధ్ రవిచందర్]]
| lyricist = [[రామజోగయ్య శాస్త్రి]]
| published = 2015
| written =
| language = [[తెలుగు భాష|తెలుగు]]
| form = [[సినిమా పాట]], అనువాద గీతం
| original_artist =[[దీపు]], [[ఎస్.జానకి]]
| recorded_by =
| performed_by = [[ధనుష్]], [[శరణ్య|శరణ్య పొన్వణ్ణన్]]
}}
'''అమ్మా అమ్మా నీ పసివాణ్ణమ్మ''' అంటూ సాగే పాట అనువాద చిత్రం [[రఘువరన్ బి.టెక్.]] సినిమాలోనిది. తెలుగులో పాటని సినీగేయ రచయిత [[రామజోగయ్య శాస్త్రి]] రచించగా, సంగీత దర్శకత్వాన్ని అనురుధ్ రవిచందర్ వహించారు. హీరో తల్లి అతని తప్పిదం వల్ల చనిపోయిన సందర్భంలో వచ్చే ఈ పాట తల్లి విలువను తెలియజెప్పే సాహిత్యంతో ఉన్నది.<ref name="సాక్షి ఫ్యామిలీ కథనం">{{cite journal|last1=సాక్షి ఫ్యామిలీ|first1=ప్రతినిధి|title=అమ్మా అమ్మా నీ పసివాణ్ణమ్మా|journal=సాక్షి ఫ్యామిలీ|date=10 మే 2015|url=http://epaper.sakshi.com/apnews/Andhrapradesh-Main/10052015/Details.aspx?id=2758377&boxid=25380632}}</ref>