అమ్రేలి జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి →‎చరిత్ర: clean up, replaced: శతాబ్ధం → శతాబ్దం using AWB
చి Wikipedia python library
పంక్తి 1:
{{Infobox settlement
<!-- See Template:Infobox settlement for additional fields and descriptions -->
| name = Amreli District
| native_name = અમરેલી જિલ્લો
| native_name_lang = <!-- ISO 639-2 code e.g. "fr" for French. If more than one, use {{lang}} instead -->
| settlement_type = District
| image_skyline =
| imagesize =
| image_alt =
| image_caption =
| image_flag =
| flag_alt =
| image_seal =
| seal_alt =
| image_shield =
| shield_alt =
| nickname =
| motto =
| image_map = Gujarat Amreli district.png
| map_alt =
| map_caption = Amreli location in Gujarat
| image_dot_map =
| dot_mapsize =
| dot_map_base_alt =
| dot_map_alt =
| dot_map_caption =
| dot_x = |dot_y =
| pushpin_map =
| pushpin_label_position =
| pushpin_map_alt =
| pushpin_map_caption =
| latd = 21 |latm = 25 |lats = |latNS = N
| longd = 71 |longm = 15 |longs = |longEW = E
| coor_pinpoint =
| coordinates_type = type:adm2nd_region:IN_dim:200000
| coordinates_display = inline,title
| coordinates_footnotes =
| collector =
| subdivision_type = Country
| subdivision_name = {{flag|India}}
| subdivision_type1 = State
| subdivision_name1 = [[Gujarat]]
| subdivision_type2 =
| subdivision_name2 =
| subdivision_type3 =
| subdivision_name3 =
| established_title =
| established_date =
| founder =
| named_for =
| seat_type = Headtown
| seat = [[Amreli]]
| government_footnotes =
| leader_party =
| leader_title =
| leader_name =
| leader_title1 =
| leader_name1 =
| total_type =
| unit_pref =
| area_magnitude =
| area_footnotes =
| area_total_km2 =
| area_total_sq_mi =
| area_land_km2 =
| area_land_sq_mi =
| area_water_km2 =
| area_water_sq_mi =
| area_water_percent =
| area_note =
| elevation_footnotes =
| elevation_m =
| elevation_ft =
| population_footnotes =
|leader_title =
|leader_name =
| population_total = 1,513,614
| population_as_of = 2011
| population_density_km2 =
| population_density_sq_mi=
| population_est =
| pop_est_as_of =
| population_demonym =
| population_note =
| timezone1 =
| utc_offset1 =
| timezone1_DST = IST (UTC+05:30)
| utc_offset1_DST =
| postal_code_type =
| postal_code =
| area_code_type =
| area_code =
| website =
| footnotes =
}}
[[రాజస్థాన్]] రాష్ట్ర 33 జిల్లాలలో అంరేలి జిల్లా (హిందీ: અમરેલી જિલ્લો) ఒకటి. '''అమ్రేలి''' పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లావైశాల్యం 6,760 చ.కి.మీ. [[2001]] గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 1,393,918. ఇందులో నగరప్రాంత జనసంఖ్య 22.45% . అమ్రేలి జిల్లా లోని సౌరాష్ట్రా నుండి యు.ఎస్.ఎ లో నివసిస్తున్న ఎన్.ఆర్.ఐ లు అధికంగా ఉన్నారు.
పంక్తి 114:
* మెతదిస్త్ కొ.లిమిటెడ్. , తాల్ (రజుల)
* ధరమ్షి మొరార్జీ కెమికల్స్ లిమిటెడ్ జర్, తాల్. ధరి.
* జి.హె.చ్.సి లిమిటెడ్, తాల్. రాజుల, జఫ్రబద్
 
==విభాగాలు==
పంక్తి 136:
! వివరణలు
|-
| జిల్లా జనసంఖ్య .
| 1,513,614,<ref name=districtcensus>{{cite web | url = http://www.census2011.co.in/district.php | title = District Census 2011 | accessdate = 2011-09-30 | year = 2011 | publisher = Census2011.co.in}}</ref>
|-
| ఇది దాదాపు.
| గబాన్ దేశ జనసంఖ్యకు సమానం.<ref name="cia">{{cite web | author = US Directorate of Intelligence | title = Country Comparison:Population | url = https://www.cia.gov/library/publications/the-world-factbook/rankorder/2119rank.html | accessdate = 2011-10-01 | quote =
Gabon
1,576,665
పంక్తి 151:
}}</ref>
|-
| 640 భారతదేశ జిల్లాలలో.
| 329వ స్థానంలో ఉంది..<ref name=districtcensus/>
|-
పంక్తి 176:
అంరేలి జిల్లాలో ప్రముఖ ఆలయాలలో నాగనాథ్ ఆలయం, గాయత్రి ఆలయం మరియు ష్రీనాథ్‌జీ హవేలీ మొదలైన ప్రధాన ఆలయాలు ఉన్నాయి. అంరేలి జిల్లాలో ఇతర పర్యాటక ఆకర్షణలు తులషిష్యాం, ఉన (గుజరాత్), సరకేష్వర్ మహదేవ్, బలన (జఫరాబాద్), దెల్వాడ, హొలి- ధరన్ నానా విస్వధర్, వకుని - ధర్, హనుమాన్ గడ, సతధర్, గలధర- ఖొదియార్ ఆనకట్ట మరియు కంకై మొదలైన ప్రదేశాలు ఉన్నాయి.
=== సుప్రసిద్ధ వ్యక్తులు ===
* కవి కలపి (1874-1900) రచయిత, ఒక ప్రఖ్యాత గుజరాతీ కవి, లాఠీ(గుజరాత్) నివసించారు.
* డాక్టర్. జివరజ్ మెహతా.గుజరాత్ మొదటి ముఖ్యమంత్రి, స్వస్థలం అమ్రేలి
* కవి ఝావేర్చంద్ మేఘాని, ఒక ప్రఖ్యాత గుజరాతీ కవి మరియు ఒక స్వాతంత్ర సమరయోధుడు. స్వస్థలం "బగసర" పట్టణం (అమ్రేలి). మహాత్మా గాంధీ నుండి రాష్త్రీయ షాయర్ (జాతీయ కవి) ప్రశంశలు అందుకున్నారు.
* కవి శ్రీ రమేష్ పరేఖ్, అమ్రేలి చెందిన ప్రముఖ కవి.
* " దిన పాఠక్ " అమ్రేలిలో జన్మించారు ఈయన ఒక ప్రముఖ నటుడు, గుజరాతీ థియేటర్ డైరెక్టర్ మరియు చలనచిత్ర నటుడు, ఉంది.
* కవి కంత్; స్వస్థలం అమ్రేలి జిల్లాలోని చన్వంద్ గ్రామం
* ముక్తనంద్ స్వామి (సంస్కృతం: मुक्त्तान्द स्वामी) (1758-1830) స్వామినారాయణ్ సంప్రదయ సాధు మరియు పరమహంస. ఈయన అమ్రేలి జిల్లాలోని అమ్రపుర్ గ్రామంలో జన్మించారు.
* డాక్టర్ ఎన్.డి రాథోడ్, అమ్రేలి చెందిన ఒక ప్రముఖ పరిశోధనా శాస్త్రవేత్త. డాక్టర్ రాథోడ్ యొక్క పరిశోధనలు వ్యవసాయ, అగ్రి జీవావరణ, ప్లాంట్ ఫిజియాలజీ మరియు గడ్డి మొదలైనవి. రాథోడ్ పరిసోధనలు అగ్రికల్చరల్ అండ్ టెక్సాస్ మెకానికల్ కాలేజ్ (గతంలలో ఇది టెక్సాస్ ఎ & ఎం విశ్వవిద్యాలయం, యు.ఎస్.ఎ)చేత సత్కరించబడ్డాయి. ఈయన ఒక పరిశోధన హెడ్, ఫెలో షిప్ మరియు సైంటిస్ట్‌గా పని చేసాడు. రాథోడ్ గుజరాత్ వ్యవసాయ విశ్వవిద్యాలయం (భారతదేశం), టెక్సాస్ ఎఎం ఆవిశ్వవిద్యాలయం (యు.ఎస్.ఎ ) ; ప్రపంచ బ్యాంకులలో పరిశోధన సాగించాడు. డాక్టర్ రాథోడ్ ప్రాంతీయ కోపరేషన్ సౌత్ ఆసియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోపరేషన్ (ఎస్.ఎ.ఎ.ఆర్.సి ) లో హెడ్ రీసెర్చ్ సైంటిస్ట్ గా పనిచేసాడు.
* కె లాల్ మాజీషియన్స్;అమ్రేలి జిల్లాకు చెందిన ప్రపంచ ప్రసిద్ధ మెజీషియన్లలో ఒకడు.
* యొగీజి మహారాజ్ సాధు ఙాంజీవందాస్ (మే 23, 1892-జనవరి 23, 1971), ఈయనను సాధారణంగా యోగీజి మహారాజ్ అంటారు. భారత సాధు మరియు బొచసన్వసి శ్రీ అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ రెండవ అధిపతి, ఈయనను భగవాన్ స్వమినారాయణ్ నాలుగో ఆధ్యాత్మిక వారసుడు అని భావిస్తున్నారు.
* కాంజీ భూత బరొత్ ఈమె ప్రసిద్ధ గుజరాతీ సంస్కృతి గాయని.
* గోర్దాన్దాస్ సొరథియ ; గొప్ప రచయిత అమ్రేలి జిల్లా . ఆయనను "అమ్రేలి ని ఆఅర్సి" అని పిలుస్తారు. గోర్దాన్దాస్ సొరథియ అమ్రేలి జిల్లా పుస్తకం రాశారు.
* పిపా భగత్ పిపవవ్ : ప్రసిద్ధ సెయింట్ .
పంక్తి 203:
 
{{Geographic location
|Centre = అమ్రేలి జిల్లా
|North = [[రాజకోట్]] జిల్లా
|Northeast =
|East = [[భావనగర్]] జిల్లా
|Southeast =
|South = ''అరేబియన్ సముద్రం
|Southwest =
|West = [[జునాగఢ్]] జిల్లా
|Northwest =
}}
"https://te.wikipedia.org/wiki/అమ్రేలి_జిల్లా" నుండి వెలికితీశారు