అయిజ: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 1:
{{సమాచారపెట్టె తెలంగాణ మండలం‎|type = mandal||native_name=అయిజా||district=మహబూబ్ నగర్
| latd = 16
| latm = 00
| lats = 51
| latNS = N
| longd = 77
| longm = 40
| longs = 13
| longEW = E
|mandal_map=Mahbubnagar mandals outline58.png|state_name=తెలంగాణ|mandal_hq=అయిజ |villages=20|area_total=|population_total=70680|population_male=35890|population_female=34790|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=32.93|literacy_male=44.25|literacy_female=21.27}}
'''అయిజ''', [[తెలంగాణ]] రాష్ట్రములోని [[మహబూబ్ నగర్]] జిల్లాకు చెందిన ఒక మండలము మరియు అదే పేరు కల ఒక గ్రామము. పిన్ కోడ్: 509127. ఈ గ్రామము డివిజన్ కేంద్రమైన [[గద్వాల]] నుండి 35 కిలో మీటర్ల దురంలో ఉంది. గద్వాల డివిజన్ లోనే ఇది అతిపెద్ద మేజర్ [[గ్రామ పంచాయతి]]. ఈ గ్రామ జనాభా సుమారు 25 వేలు. గద్వాల నుండి [[మంత్రాలయము|మంత్రాలయం]] వెళ్ళు మార్గములో ఈ గ్రామము కలదు. [[కర్నూలు]] నుండి [[రాయచూరు]] వెళ్ళు రోడ్డు మార్గము కూడా ఈ గ్రామ సమీపం నుంచే వెళ్తుంది.
పంక్తి 13:
అయిజ గ్రామంలో శ్రీతిక్కవీరేశ్వరస్వామి దేవస్థానం ఉంది. ప్రతియేటా ఇక్కడ ఘనంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. జాతర సమయంలో రథాన్ని కూడా లాగుతారు.
 
అయిజ గ్రామము నందు బ్రాహ్మణ వీధిలో సంజీవరాయ స్వామి దేవాలయము కలదు. ఈ స్వామి వారు మహా శక్తి కలవారు.ఈ స్వామి వారిని దర్శించిన సకల కష్టాలను తొలగించును. ఇక్కడ ఒకప్పుడు ఘనంగా బ్రహ్మోత్సవాలు జరిగేవి. ఈ ఊరి జనాలు కోతుల గుడిగా పిలుస్తారు. ఇక్కడ కోతులు ఎక్కువగా సంచరించేవి ఇక్కడి కోలనులో స్నానాలు చేసేవి కనుక కోతుల గుడిగా పిలిచేవారు.
 
==2009 ఎన్నికలు==
"https://te.wikipedia.org/wiki/అయిజ" నుండి వెలికితీశారు