అరసున్న: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 22:
 
==ఉచ్చారణ==
అరసున్న సదరు అక్షరాలను ముక్కు సహాయంతో పలకాలని సూచిస్తుంది. ఉదాహరణకు '''మావఁయ్య''' అనే పదంలో, వకారం తరువాత పలికే అకారాన్ని ముక్కు సహాయంతో పలుకుతారు. ముక్కు సహాయంతో పలికే అకారాన్ని, ముక్కు సహాయం లేకుండా పలికే అకారాన్ని (ఉదాహరణకు '''సహాయం''' పదంలో సకారం తరువాత ఉన్న అకారం) వేరుగా సూచించేందుకు అరసున్నాను వాడుతారు. మిగితా [[అచ్చులు|అచ్చుల]] తరువాత ఉన్న అరసున్నాను కూడా ఇదే తరహాలో ఉచ్చారిస్తారు.
 
==యివి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/అరసున్న" నుండి వెలికితీశారు