ప్రధాన మెనూను తెరువు

మార్పులు

చి
Wikipedia python library
{{good article}}
{{Infobox Football biography 2
| playername = Alan Shearer
| image = [[File:Alan Shearer 2008.jpg|200px]]
| fullname = Alan Shearer<ref name="PFA 556">{{cite book
| last = Hugman
| first = Barry J.
| page = 556
| isbn = 1852916656 }}</ref>
| dateofbirth = {{birth date and age|1970|8|13|df=y}}<ref name="PFA 556"/>
| cityofbirth = [[Newcastle upon Tyne]]
| countryofbirth = England
| height = {{height|ft=6|in=0}} <!-- See Talk page for variations-->
| position = [[Forward (association football)|Striker]]
| youthyears1 = {{0|000}} |youthclubs1 = [[Wallsend Boys Club]]
| youthyears2 = 1986–1988 |youthclubs2 = [[Southampton F.C.|Southampton]]
| years1 = 1988–1992 |clubs1 = [[Southampton F.C.|Southampton]] |caps1 = 118 |goals1 = 23
| years2 = 1992–1996 |clubs2 = [[Blackburn Rovers F.C.|Blackburn Rovers]] |caps2 = 138 |goals2 = 112
| years3 = 1996–2006 |clubs3 = [[Newcastle United F.C.|Newcastle United]] |caps3 = 303 |goals3 = 148
| totalcaps = 559 |totalgoals = 283
| nationalyears1 = 1990–1992 |nationalteam1 = [[England national under-21 football team|England U21]] |nationalcaps1 = 11 |nationalgoals1 = 13
| nationalyears2 = 1992 |nationalteam2 = [[England B national football team|England B]] |nationalcaps2 = 1 |nationalgoals2 = 0
| nationalyears3 = 1992–2000 |nationalteam3 = [[England national football team|England]] |nationalcaps3 = 63
|nationalgoals3 = 30
| manageryears1 = 2009 |managerclubs1 = [[Newcastle United F.C.|Newcastle United]]
}}
 
'''అలన్ షియరర్''' <small>OBE</small>, <small>DL</small> (పుట్టిన తేది 13 ఆగస్ట్ 1970) ఒక రిటైర్డ్ ఇంగ్లీష్ [[ఫుట్ బాల్|ఫుట్‌బాల్ ఆటగాడు]]. అతను ఇంగ్లీష్ లీగ్ ఫుట్‌బాల్‌లో ఉన్నతమైన స్థాయిలో సౌతాంప్టన్, బ్లాక్‌బర్న్ రోవర్స్, న్యూ కాజిల్ యునైటెడ్‌కు ఇంకా ఇంగ్లాండ్ జాతీయ జట్టుకి స్ట్రైకర్‌గా ఆడాడు. అతనికి అత్యంత గొప్ప స్ట్రైకర్స్‌లో ఒకడన్న గుర్తింపు మెండుగా ఉంది; అతను న్యూకాజిల్స్ మరియు ప్రీమియర్ లీగ్‌లకు రికార్డ్ గోల్‌స్కోరర్. ఆటగాడిగా రిటైర్ అయ్యాక షియరర్ ఇప్పుడు BBCకి టెలివిజన్ పండిట్‌గా పని చేస్తున్నాడు. అతని క్రీడాజీవితం ముగిసే సమయానికి అతను UEFA ప్రో లైసెన్స్ కోసం కొంత పని చేసాడు, ఇంకా, ఒక మానేజర్ కావాలన్న కోరిక వ్యక్తం చేసాడు. 2009లో అతను కొంతకాలం BBC వదిలి, 2008-09 సీజన్ చివరి ఎనిమిది గేమ్స్ కోసం, న్యూకాజిల్ టీంను స్థాయి పడిపోకుండా కాపాడటానికి, న్యూకాజిల్ యునైటెడ్ మానేజర్‌గా వెళ్ళాడు. అతను సఫలీకృతుడు కాలేదు.
 
న్యూకాజిల్ అపాన్ టైన్ జన్మస్థలమైన షియరర్, తన వృత్తిపరమైన ఆరంభం, 1988లో, ఇంగ్లీష్ టాప్-ఫ్లైట్ క్లబ్ సౌతాంప్టన్‌తో మొదలుపెట్టి, హాట్రిక్ చేసాడు. సౌత్ కోస్ట్‌లో ఎన్నో సంవత్సరాలు గడిపినపుడు, అతను తన క్లాసిక్ స్టైల్ ఆట తీరు, బలం మరియు గోల్ చేయు శక్తి సామర్ధ్యం వల్ల మంచి పేరు తెచ్చుకున్నాడు; అతనికి అతి త్వరలో, అంటే 1992లో, అంతర్జాతీయ పోటీలలో పాల్గొనే అవకాశం వచ్చింది, దానితో పాటు బ్లాక్‌బర్న్ రోవర్స్‌కు బదిలీకి కూడా ఆహ్వానం అందింది. నార్తెర్న్ ఇంగ్లాండ్‌లో ఒక ఆటగాడిగా షియరర్ స్థిరపడ్డాడు, అతను ఇంగ్లాండ్ జట్టులో ఒకడయ్యాడు, ఇంకా అతని 34 గోల్స్ మొత్తం, బ్లాక్‌బర్న్ 1994-95లో, ప్రీమియర్ లీగ్ టైటిల్ వశం చేసుకోవడానికి ఉపయోగపడింది. 1994లో, ఫుట్‌బాల్ రైటర్స్ అసోసియేషన్ అతన్ని ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా పేర్కొంది. అతను 1995లో PFA ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం గెలిచాడు. 1995-96 సీజన్‌లో షియరర్ మొదటిసారి ఛాంపియన్స్ లీగ్‌లో కనపడ్డాడు ఆ తర్వాత, 31 గోల్స్‌తో ప్రీమియర్ లీగ్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. యూరో 1996లో ఇంగ్లాండ్ తరఫున అయిదు గోల్స్, ఆ తర్వాతి 1996-97 ప్రీమియర్ లీగ్‌లో 25 గోల్స్ చేసి టాప్-స్కోరర్‌గా నిలిచాడు.
 
యూరో 96 తర్వాత, వర్ల్డ్ రెకార్డ్ 15 మిలియన్ పౌండ్ల రొక్కం అతని చిన్ననాటి హీరోలు, న్యూకాజిల్ యునైటెడ్‌కు దక్కింది, ఆ తర్వాతి తన ప్రొఫెషనల్ లైఫ్‌లోని శేష జీవితాన్ని అతను క్లబ్బుతో గడిపాడు.
 
==ప్రారంభ సంవత్సరాలు==
1970లో న్యూకాజిల్‌లోని గోస్‌ఫొర్త్‌లో పని చేసే సామాజిక వర్గానికి చెందిన తల్లితంద్రులు, అలన్ మరియు ఆని షియరర్‌కు జన్మించాడు. షీట్‌మెటల్ పనివాడైన అతని తండ్రి, ఔత్సాహికుడైన షియరర్‌ను అతని యౌవనదశలో ఫుట్‌బాల్ ఆడమని ప్రోత్సహించాడు; ఈ యువ ఆటగాడు, స్కూల్‌లో చదువుతూనే, ఆట కొనసాగించాడు. గోస్‌ఫోర్త్ సెంట్రల్ మిడిల్ స్కూల్‌లోనూ మరియు గోస్‌ఫొర్త్ హై స్కూల్‌లోనూ అతను చదువుకున్నాడు. పుట్టిన ఊరులో వీధుల్లో ఆడుతూ పెరిగి, అతను తొలుతగా, మిడ్‌ఫీల్డ్‌కు ఆడాడు, ఎందుకంటే, "దాని వల్ల (అతను) మరింత ఎక్కువగా ఆటల్లో పాలు పంచుకోవచ్చు".<ref name="MIC">{{cite book |title=My Illustrated Career |last=Shearer |first=Alan |year=2007 |publisher=Cassell Illustrated |location=London |pages= 18–50 |isbn=1-84403-586-7}}</ref> షియరర్ స్కూల్ జట్టుకి కాప్టెన్‌గా ఉన్నాడు, ఆ సమయంలో, అతను St. జేమ్స్ పార్క్‌లో జరిగిన జట్టుకి ఏడుగురు చొప్పున ఆడిన టోర్నమెంట్‌లో, ఒక న్యూ కాజిల్ సిటీ స్కూల్‌ జట్టును గెలిపించాడు. ఆ తర్వాత, 20 యేళ్ళు నిండని యువకుడిగా, అమెచూర్ వాల్స్ఎండ్ బాయ్స్ క్లబ్‌లో చేరాడు. అతను వాల్స్ఎండ్ క్లబ్బుకి ఆడుతుండగా, అతనిలోని టాలెంట్‌ని సౌతాంప్టన్ స్కౌట్ జాక్ హిక్సన్ గుర్తించాడు, దాని వల్ల షియరర్, తన వేసవి శిక్షణ క్లబ్బు యొక్క యువకుల జట్టుతో చేస్తూ గడిపాడు. ఆ సమయాన్ని అతను తర్వాత, "నేను అనేవాడిని తయారు" అవుతున్న కాలంగా అభివర్ణించాడు.<ref name="MIC" /> ఏప్రిల్ 1986లో సౌతాంప్టన్‌తో యూత్ కాంట్రాక్ట్ కుదరక ముందు, షియరర్, ఫర్స్ట్ డివిజన్ క్లబ్బులైన న్యూకాజిల్ యునైటెడ్ మరియు, మాంచెస్టర్ సిటీ లోని, వెస్ట్ బ్రొంవిచ్ అల్బియొన్ లతో, విజయవంతమైన ప్రయోగాత్మక ప్రదర్శనలు చేసాడు.<ref name="MIC" />
 
==క్లబ్‌లో వృత్తి జీవితము ==
===సౌతాంప్టన్‌ (1986–1992)===
షియరర్, యూత్ స్క్వాడ్‌తో రెండేళ్ళు గడిపాక, అతనికి మొదటి జట్టుకు పదోన్నతి లభించింది. 26 మార్చ్ 1988న అతను సౌతాంప్టన్‌కు తన మొదటి వృత్తిపరమైన ఆరంభపు ఆట చెల్సియాకు ఫర్స్ట్ డివిజన్ సబ్స్టిట్యూట్‌గా ఆడాడు.<ref name="ITN199">{{cite book | author=Duncan Holley & Gary Chalk | title=In That Number – A post-war chronicle of Southampton FC | publisher=[[Hagiology Publishing|Hagiology]] | year=2003|pages=199–200 | isbn=0-9534474-3-X}}</ref> ఆ తర్వాత రెండు వారాల తర్వాత, ది డెల్‌లో, ఫుల్ డెబ్యూ (సబ్స్టిట్యూట్‌గా కాకుండా ఫుల్-ఫ్లెడ్గ్డ్ ప్లేయర్‌గా) చేసి జాతీయ హెడ్‌లైన్స్ లో భాగమయ్యాడు. జిమ్మీ గ్రీవ్స్ చేసిన 30 యేళ్ళ రెకార్డ్‌ను బద్దలు కొడుతూ, అతను ఆర్సెనల్‌కు వ్యతిరేకంగా గెలిచిన 4-2 గెలుపులో హాట్రిక్ చేసి, టాప్ డివిజన్‌లో, హాట్రిక్ చేసిన అతి పిన్న వయస్కుడైన ఆటగాడు, అంటే 17 ఏళ్ల, 240 రోజుల ఆటగాడు అయ్యాడు.<ref name="ITN199" /> షియరర్ తన 1987-88 సీజన్ అయిదు ఆటల్లో మూడు గోల్స్‌తో, ఇంకా తన మొదటి ప్రొఫెషనల్ కాంట్రాక్ట్ యొక్క ప్రతిఫలంతో ముగించాడు.<ref name="MIC" />
 
ఇంత శుభప్రథమైన మొదలు తర్వాత కూడా, షియరర్ మొదటి జట్టులో కాస్త నెమ్మదించాడు; అతను తరువాతి సీజన్‌లో, కేవలం పది గోలు లేని (గోలు చేయని) ఆటలు ఆడాడు. అతని వృత్తి జీవితం ఆద్యంతం అతను అతని కండబలం<ref name="SL">{{cite web |url= http://www.sportinglife.com/football/nationwide1/news/story_get.cgi?STORY_NAME=soccer/06/02/17/SOCCER_Southampton_Nightlead.html|title=Lundekvam Relishing Shearer Battle|accessdate=15 August 2008|publisher=Sporting Life|archiveurl=http://web.archive.org/20110604215447/www.sportinglife.com/football/nationwide1/news/story_get.cgi?STORY_NAME=soccer/06/02/17/SOCCER_Southampton_Nightlead.html|archivedate=4 June 2011}}</ref> వల్ల, గుర్తింపు పొందాడు. అది, సౌతాంప్టన్‌లో అతని సమయంలో ఆటలో బాల్‌ను తన వద్ద ఉంచుకోవటానికీ, తన సహచరులకి అవకాశాలు కల్పించడానికీ ఉపయోగ పడింది.<ref name="ITN199" /> వైడ్‌మెన్ అయిన రాడ్ వాలేస్ మరియు మాట్ లె టిస్సియర్‌ల మధ్య వంటరి స్ట్రైకర్‌గా ఆడుతూ, షియరర్, 1989-90 సీజన్‌<ref name="ITN577">{{cite book | author=Holley & Chalk | title=In That Number | publisher= | year=2003|page=577 | isbn= }}</ref> లో, 26 ఆటలలో, మూడు గోల్స్ చేసాడు, ఆ తర్వాతి సీజన్‌లో, 36 ఆటల్లో, నాలుగు గోల్స్ చేసాడు. సేయింట్స్ అటాక్ మధ్యలో ఉండి అతను చేసిన ప్రదర్శనను వెంటనే అభిమానులు గుర్తించారు, అతనిని 1991 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎన్నుకున్నారు.<ref name="MIC" /><ref name="ITN577" /> ఫెలో స్ట్రైకర్ మాట్ లె టిస్సియర్‌తో అతని సాహచర్యం చివరకు అంతర్జాతీయ విజయానికి బాటలు వేసింది.<ref name="MIC" /><ref>{{cite news|url=http://findarticles.com/p/articles/mi_qn4158/is_/ai_n13966011|title=Chance for Le Tissier to repay Venables |publisher=Independent |date=15 February 1995|accessdate=10 December 2008}} {{Dead link|date=August 2010|bot=RjwilmsiBot}}</ref>
1991 వేసవిలో, ఫ్రాన్స్‌లోని టౌలాన్‌లో జరిగిన అంతర్జాతీయ పోటీలో, ఇంగ్లాండ్ జాతీయ జట్టుకి చెందిన, అండర్-21 ఫుట్‌బాల్ స్క్వాడ్‌లో షియరర్ సభ్యుడు. షియరర్ నాలుగు ఆటల్లో, ఏడు గోల్స్ చేసి పోటీలో తారగా వెలిగాడు.<ref name="ITN577" /> 1991-92 సీజన్‌లో అతనికి జాతీయ ప్రాముఖ్యత లభించింది. సేయింట్స్ కోసం అతను 41 ఆటలలో చేసిన , 13 గోల్స్ ఇంగ్లాండ్ జట్టుకి ఎంపిక అయ్యేలా చేసింది<ref name="NUFC">{{cite web|url=http://web.archive.org/web/20080206025703/http://www.nufc.premiumtv.co.uk/page/Profiles/0,,10278~5962,00.html |title=Profile - Alan Shearer|accessdate=24 July 2008|publisher=Newcastle United F.C}}</ref>, అతను మొదటి మాచ్‌లోనే స్కోర్ చేసాడు<ref name="farewell">{{cite news|url=http://news.bbc.co.uk/1/hi/euro2000/teams/england/799370.stm|title=Sad Farewell for Shearer |accessdate=15 August 2008|publisher=BBC Sport|date=20 June 2000}}</ref>. ఆ తర్వాత వేసవిలో [[మాంచెస్టర్ యునైటెడ్ F.C.|మాంచెస్టర్ యునైటెడ్]]కు వెళ్ళడంతో ప్రెస్‌తో సంబంధాలు బలపడ్డాయి.<ref name="MIC" />
 
అధిక ధనం వద్దనే ప్లేయర్లతో బేరమాడే క్లబ్బులనుండి టెలిఫోను కాల్స్ అందుకోవడంతో, 1992 వేసవిలో, సౌతాంప్టన్ మానేజర్, ఇయాన్ బ్రాన్‌ఫుట్, "ది మోస్ట్ పాపులర్ మానేజర్ ఇన్ ఇంగ్లీష్ ఫుట్‌బాల్" అయ్యాడు. అమ్మకం తప్పనిసరి అని బ్రాన్‌ఫుట్ ఒప్పుకున్నప్పటికీ, "యే పరిణామం సంభవించినప్పటికీ, మనం డ్రైవర్ సీట్లో ఉన్నాము..." అని ఉద్ఘాటించాడు.<ref name="ITN224">కోటెడ్ ఇన్ {{cite book | author=Holley & Chalk | title=In That Number | publisher= | year=2003|page=224 | isbn= }}</ref> డేవిడ్ స్పీడీ అయిష్టంగా, ఒప్పందంలో భాగంగా ది డెల్ వెళ్ళడంతో, తుదకు షియరర్, బ్లాక్‌బర్న్ రోవర్స్‌కు 3.6 మిలియన్ పౌండ్‌లకు అమ్ముడు పోయాడు. బ్రాన్‌ఫుట్ తాము డ్రైవింగ్ సీట్లో ఉన్నామని వాదించినప్పటికీ, కాంట్రాక్ట్‌లో సేయింట్స్ "సెల్ఆన్ క్లాజ్" చేర్చ లేక పోయారు.<ref>{{cite book | author=Holley & Chalk | title=In That Number | publisher= | year=2003|page=224 | isbn= }}</ref> సౌతాంప్టన్ మొదటి జట్టులో ఉన్న నాలుగేళ్ళలో, షియరర్, అన్ని పోటీలలో కలిపి 158 హాజర్లతో, 43 గోల్స్ చేసాడు.<ref name="ITN577" />
 
===బ్లాక్‌బర్న్ రోవర్స్ (1992–1996)===
కేవలం ఒక్క గోల్ లేని హాజరు చేసినప్పటికీ, ఇంగ్లాండ్ ఆ వేసవి<ref name="S">{{cite web|url=http://www.thefa.com/England/SeniorTeam/NewsAndFeatures/Postings/England_AtoZ_S.htm|title=S is for Shearer|accessdate=2008-08-13|publisher=The Football Association|date=2007-07-18}}</ref> లో యూరో 1992 గ్రూప్ స్టేజెస్ దాటి వెళ్ళలేక పోయినప్పటికీ కూడా, షియరర్‌కు బ్లాక్‌బర్న్ రోవర్స్ నుండి బ్రిటిష్ రెకార్డ్-బ్రేకింగ్ 3.3 మిలియన్ పౌండ్‌ల వేలంపాట లభించింది.<ref name="gem">{{cite news|url=http://news.bbc.co.uk/sport1/hi/football/1390656.stm|title=Shearer the Geordie gem|accessdate=2008-08-05|publisher=BBC Sport|date=2001-06-15}}</ref> మాంచెస్టర్ యునైటెడ్ మానేజర్ అలెక్స్ ఫెర్గూసన్‌నుండి ఆసక్తి వ్యక్తమయినప్పటికీ, బ్లాక్‌బర్న్ దాత, జాక్ వాకర్స్ యొక్క మిలియన్లు సేయింట్స్ స్త్రైకర్‌ను వెల కట్టడానికి సరిపోయాయి. షియరర్, 1992 వేసవిలో, ఉత్తర దిశగా, ఎవుడ్ పార్క్ సాగిపోయాడు.<ref name="MIC2">{{cite book|title=My Illustrated Career|last=Shearer|first=Alan|year=2007 |publisher=Cassell Illustrated |location=London |pages= 56–70|isbn=9781844035861}}</ref>
 
బ్లాక్‌బర్న్‌తో అతని మొదటి సీజన్ మిశ్రమంగా ఉండినది. అతను, సగం సీజన్, డిసెంబర్ 1992లో, లీడ్స్ యునైటెడ్‌తో జరిగిన మాచ్‌లో ముందు భాగపు క్రూషియేట్ లిగమెంట్ (స్నాయువు) కు దెబ్బ తగలడంతో కోల్పోయాడు, కానీ, ఆడిన 21 ఆటలలో, 16 గోల్స్ చేసాడు.<ref name="NUFC" /> షియరర్ ఈ సీజన్‌లో ఇంగ్లాండ్ జాతీయ జట్టుకి రెగ్యులర్ ప్లేయర్ అయ్యి, తన రెండవ అంతర్జాతీయ గోల్ చేసాడు; అది 1994 నవంబర్‌లో, FIFA వర్ల్డ్ కప్ క్వాలిఫైయర్‌లో తుర్కీ మీద గెలిచిన 4-0 గెలుపుతో వచ్చింది. సీజన్ చేదుగా ముగిసింది, కానీ, షియరర్ గాయం వల్ల కొన్ని ఆటల నుండి వైదొలగవలసి వచ్చింది; ఇంగ్లాండ్ వర్ల్డ్ కప్ క్వాలిఫికేషన్ అవకాశాలు జట్టు సరైన ఫాంలో లేకపోవటం వలన దెబ్బ తిన్నాయి.<ref name="MIC" />
 
1993-94 సీజన్‌లో మునుపటి ఫిట్నెస్ సాధించాక, అతను బ్లాక్‌బర్న్ కోసం, 40 ఆటల్లో, 31 గోల్స్ చేసాడు; దాంతో బ్లాక్‌బర్న్ ప్రీమియర్ లీగ్‌లో రన్నర్-అప్‌గా నిలిచింది.<ref name="NUFC" /> క్లబ్ కోసం అతను చేసిన ప్రదర్శనలతో అతనిని ఫుట్‌బాల్ రైటర్స్ అసోసియేషన్, ఫుట్‌బాలర్ ఆఫ్ ది ఇయర్‌గా పేర్కొంది.<ref>{{cite web|url=http://www.footballwriters.co.uk/awards/footballer-of-the-year/|title=FWA FOOTBALLER OF THE YEAR AWARD|accessdate=2008-07-25|publisher=Football Writers' Association}}</ref> అంతర్జాతీయ రంగంలో3, 1994 ఇంగ్లాండ్ వర్ల్డ్ కప్ ఫైనల్స్‌<ref>{{cite news|url=http://news.bbc.co.uk/sport3/worldcup2002/hi/history/newsid_1632000/1632224.stm|title=USA 1994|accessdate=2008-08-13|publisher=BBC Sport|date=2002-04-17}}</ref> కు చేరుకోలేక పోయింది, కానీ, షియరర్, తన డొమెస్టిక్ సీజన్‌లో అత్యంత విజయవంతమైన ఆటగాడిగా పేరు తెచ్చుకునే ముందు, తన అంతర్జాతీయ గోల్స్ మొత్తానికి, మరో మూడు గోల్స్ జత చేసాడు.<ref name="MIC2" />
|title=Season 1996/97
|accessdate=2008-07-21
|publisher=Premier League}}</ref><ref>{{cite web|url=http://www.premierleague.com/page/1994/95Season|title=Season 1994/95|accessdate=2008-07-22|publisher=Premier League}}</ref>, 25 గోల్స్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచి, ఇంకా, మరొక PFA ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం<ref name="PFA" /> తో సీజన్ ముగించాడు.
కీగన్ సీజన్ మధ్యలో బయటికి వెళ్ళి పోయిన నేపధ్యంలో, లీగ్ టైటిల్ వరుసగా రెండవ సారి కూడా క్లబ్బుతో దోబూచులాడింది. దానివలన క్లబ్ రెండవ సారి రెండవ స్థానంతో సరిపెట్టుకోవలసి వచ్చింది.<ref name="PL97" />
 
మరొక గాయపు సమస్య; ఈ సారి కాలిచీలమండ స్నాయువు పై గుడిసన్ పార్క్‌లో ప్రీసీజన్ మాచ్‌లో అయిన గాయం 1997-98 సీజన్‌లో 17 మాచ్‌లలో షియరర్‌ను కేవలం రెండు గోల్స్‌కి పరిమితం చేసింది. అతని గాయం క్లబ్ యొక్క ఫామ్‌పై ప్రభావం చూపింది, దాంతో న్యూకాజిల్ లీగ్‌లో 13వ స్థానంతో సరిపెట్టుకోవలసి వచ్చింది. కానీ, యునైటెడ్ (బ్లాక్‌బర్న్‌లో షియరర్స్ మాజీ బాస్ అయిన కెన్నీ డల్‌గ్లిష్‌చే ఇప్పుడు మేనేజ్ చేయ బడుతోన్నది) FA కప్‌లో, ఇప్పుడు మంచి జోరు మీద ఉన్నది; షెఫీల్డ్ యునైటెడ్ పైన, సెమి-ఫైనల్ గెలుపులో, షియరర్ గెలుపు తెచ్చే గోల్ చేసాడు, దాంతో జట్టు ఫైనల్‌కు చేరుకుంది. జట్టు, వెంబ్లీలో స్కోర్ చేయలేకపోవటం వల్ల, ఆర్సెనల్‌తో 2-0 తేడాతో వోడిపోయింది.<ref>{{cite news
|url=http://www.telegraph.co.uk/htmlContent.jhtml?html=/archive/1998/05/17/sfgars17.html
|title=Double time for Arsenal earns Wenger rich reward
|accessdate=2008-07-21|publisher=Newcastle United F.C}}</ref>
 
రిటైర్మెంట్‌కు ముందు ఇది తన ఆఖరి సీజన్ అని తెలియజేస్తూ, షియరర్ యొక్క ఫామ్ 2004-05లో చాల అస్తవ్యస్తంగా ఉంది; కొత్తగా సైన్ చేయబడిన పాట్రిక్ క్లూవర్ట్‌తో అతను 28 గేంస్‌లో ఏడు గోల్స్ మాత్రం చేయగలిగాడు. క్లబ్ 14వ స్థానంతో సీజన్ ముగించింది.<ref name="NUFC" /> క్లబ్ కప్ కాంపిటిషన్స్‌లో మంచి ప్రదర్శన చేసింది, కానీ, తుదకు, UEFA కప్‌లో స్పోర్టింగ్‌తో క్వార్టర్ ఫైనల్స్‌లో, మాంచెస్టర్ యునైటెడ్‌తో FA కప్ సెమి-ఫైనల్స్‌లో ఓటమి పాలయ్యింది. షియరర్, మొదటి రౌండ్ గెలుపులో, హాపోల్ నెయి సాఖ్నిన్‌కు వ్యతిరేకంగా హాట్రిక్ చేసి, 11 యూరోపియన్ గోల్స్‌తో సీజన్ పూర్తి చేసాడు, ఇది దేశవాళీ కప్స్‌లో వచ్చిన ఒక గోల్ కాకుండా అదనంగా చేసినవి.<ref name="NUFC" />
 
గ్రేమ్ సౌనస్ ఒప్పించిన పిదప, షియరర్ 2005 వేసవిలో రిటైర్ అవాలనే నిర్ణయాన్ని మార్చుకున్నాడు.<ref>{{cite news
|publisher=''The Daily Telegraph''
|date=2006-02-04
| location=London}}</ref> 17 ఏప్రిల్ 2006 నాడు, ఫైనల్ సీజన్‌లో ఆటగాడిగా మూడు ఆటలు మిగిలి ఉండగా, షియరర్ తన ఎడమ మోకాలి మీడియల్ కొలాటరల్ స్నాయువుపై గాయం చేసుకున్నాడు. ఆ గాయం, సండర్లాండ్‌తో గెలిచిన 4-1 గెలుపులో, అతను తన 206వ గోల్ చేసినపుడు జరిగిన ఢీ కొట్టిన ఘటన వల్ల సంభవించింది. అది అతనికి క్లబ్ తరఫున 395వ హాజరు. ఆ గాయం వల్ల అతను చివరి మూడు ఆటలు ఆడలేకపోవడంతో, అతని రెటైర్మెంట్ కాస్త ముందుగా జరిగింది.<ref>{{cite news
|url=http://news.bbc.co.uk/sport2/hi/football/teams/n/newcastle_united/4929358.stm
|title=Injury forces Shearer retirement
===నివాళి మరియు యోగ్యతాపత్రము ===
[[File:Shearer family testimonial.png|thumb|150px|right|టెస్టిమోనియల్ మాచ్‌లో షియరర్ అతని కుటుంబం]]
షియరర్ పదేళ్ళకు పైగా న్యూకాజిల్‌కు చేసిన సేవకు గుర్తింపుగా, క్లబ్ St. జేమ్‌స్ పార్క్‌లో, గాలోగేట్ ఎండ్‌లోని కాంటిలెవర్ సూపర్‌స్ట్రక్చర్ బయట, షియరర్ బొమ్మ ఉన్న ఒక పెద్ద బానర్‌ను నిలబెట్టింది. బానర్ {{convert|25|m|ft}} యెత్తు {{convert|32|m|ft}} వెడల్పుతో, సగంపైగా గాలోగేట్ ఎండ్‌ను ఆక్రమించి, క్లబ్ బార్ పైన చక్కగా నిలబెట్ట బడింది. ''షియరర్'' గౌరవార్థం అతని పేరుతో 2005 లో తెరవబడిన బార్ అది. బానర్ షియరర్‌ను గాలోగేట్ జైంట్‌గా అభివర్ణించింది. ఒక చేయి పైకెత్తి గోల్ సెలిబ్రేషన్‌లో ఉన్న షియరర్ బానర్ పైన, "థాంక్స్ ఫర్ 10 గ్రేట్ ఇయర్స్" అన్న మెస్సేజ్ రాసి ఉంది. అది క్లబ్బుకి సంబంధించిన అతని క్రీడా జీవితానికి సంబంధించిన మీడియా కవరేజ్‌లో భాగమయ్యింది.<ref>{{cite web|url=http://www.bbc.co.uk/tyne/content/articles/2006/01/17/shear_magic_feature.shtml|publisher=BBC News|title=Shearer Special|accessdate=2009-01-30}}</ref><ref>{{cite news|url=http://news.bbc.co.uk/sport1/low/football/photo_galleries/4763579.stm|title=Shearer testimonial photos|publisher=BBC Sport|date=2006-05-11|accessdate=2009-01-30}}</ref><ref>{{cite news|url=http://www.independent.co.uk/sport/football/premier-league/how-a-toon-totem-lived-the-dream-475291.html|title=How a Toon totem lived the dream|publisher=''The Independent''|date=2006-04-23|accessdate=2009-01-30 | location=London | first=Simon | last=Turnbull}}</ref><ref>{{cite news|url=http://findarticles.com/p/articles/mi_qn4161/is_20060423/ai_n16213234|publisher=The Mirror|title=Football: THE SHO IS OVER|date=2006-04-23 | first=Brian | last=McNally}}</ref> బానర్ 19 ఏప్రిల్ 2006 నుండి 11 మే 2006 వరకు, అంటే అతని టెస్టిమోనియల్ మాచ్ జరిగిన రోజు వరకు ప్రదర్శింపబడింది. ఐకానిక్ లోకల్ లాండ్‌మార్క్ అయిన ఏంజిల్ ఆఫ్ నార్త్ కన్నా పొడవుగా ఉన్న ఆ బానర్ గేట్స్ హెడ్ దాకా సిటీ అంతా కనపడింది, రివర్ టైన్ ఆవలనుండి కూడా అది కనబడింది.
 
స్కాటిష్ జట్టు అయిన సెల్టిక్‌కు వ్యతిరేకంగా, క్లబ్ షియరర్‌కు ఒక టెస్టిమోనియల్ మాచ్ పురస్కారంగా ఇచ్చింది. ఆ మాచ్ వలన వచ్చిన ఆదాయం అంతా సేవార్థం వినియోగించ బడుతుంది. సండర్లాండ్‌తో జరిగిన మాచ్‌లో మూడు ఆటల మునుపు గాయం అవడం వల్ల షియరర్ మొత్తం మాచ్ ఆడలేక పోయాడు, కానీ, బెంచ్ నుండి వచ్చి పెనాల్టి స్కోర్ చేసి గేమ్ 3-2 తేడాతో గెలిచాడు.<ref>{{cite news
సెప్టెంబర్ 1999లో, లగ్జంబర్గ్‌తో జరిగిన యూరో 2000 క్వాలిఫైయర్ మాచ్‌లో, షియరర్, హాట్రిక్ చేసాడు. అది ఇంగ్లాండ్‌కు యూరోలో ఒకే ఒక హాట్రిక్. ఇది ఇంగ్లాండ్‌ను ప్లే-ఆఫ్ దాకా వెళ్ళడానికి సహాయ పడింది; ఇంగ్లాండ్ రెందు పాదాలలో విజయం సాధించింది, అలా చేయడం ద్వారా యూరోపియన్ ఛాంపియన్‌షిప్‌కు క్వాలిఫై అయ్యింది. ఈ సమయానికి, షియరర్ తన 30వ జన్మదినానికి చేరువలో ఉన్నాడు. యూరో 2000 పోటీ తర్వాత, తాను అంతర్జాతీయ ఫుట్‌బాల్ నుండి రిటైర్ అవ్వాలన్న ఉద్దేశంతో ఉన్నానని ప్రకటించాడు.<ref name="MIC2" />
 
ఇంగ్లాండ్ 3-2 తేడాతో పొర్తుగాల్‌తో ఓడిపోయినపుడు షియరర్ స్కోర్ చేయలేదు. కానీ, ఇంగ్లాండ్ జర్మనీ్‌ను చార్లెరోయి<ref name="E2000">{{cite web|url=http://www.thefa.com/euro2004/History/Postings/2003/01/36675.htm|title=2000 European Championships|accessdate=2008-08-15|publisher=Football Association}}</ref> లో 1-0 తేడాతో ఓడించినపుడు అతను గోల్ చేసాడు. దానివల్ల, ఇంగ్లాండ్ తన యూరోపియన్ ప్రతివాసిపై, 1966 వర్ల్డ్ కప్ ఫైనల్ తర్వాత మొదటి సారి విజయం సాధించింది. టోర్నమెంట్‌లో మిగిలి ఉండడానికి ఇంగ్లాండ్‌కు రొమేనియాతో ఫైనల్ గ్రూప్ మాచ్‌లో కేవలం డ్రా మాత్రం అవసరం. షియరర్ ఒక పెనాల్టి స్కోర్ చేసాడు, దాంతో ఇంగ్లాండ్ ఆట సగభాగం పూర్తయ్యేసరికి 2-1 ఆధిక్యం సాధించింది, కానీ రొమేనియా చివరకు 3-2 తేడాతో నెగ్గింది.<ref name="E2000" /> ఇంగ్లాండ్ టోర్నమెంట్ అంతటితో ముగిసింది, అలాగే షియరర్ అంతర్జాతీయ క్రీడా జీవితం కూడా. 63 సార్లు దేశం కోసం ఆడిన ఆటలలో అతను 34 సార్లు జట్టు కాప్టెన్‌గా ఉన్నాడు, వాటిలో అతను 30 గోల్స్<ref>{{cite web|url=http://www.thefa.com/England/SeniorTeam/Archive/?pf=p&i=4559&ap=p&searchname=Shearer|title=Alan Shearer profile|accessdate=2008-08-07|publisher=The Football Association}}</ref> చేసాడు. అది ఇంగ్లాండ్ ఆల్‌టైమ్ గోల్‌స్కోరర్స్ జాబితాలో ఐదవ స్థానం, అదే స్థానంలో నాట్ లాఫ్ట్‌హౌస్ మరియు టాం ఫిన్నే కూడా ఉన్నారు.<ref>{{cite web|url=http://www.thefa.com/England/SeniorTeam/NewsAndFeatures/Postings/2007/05/England_Legends.htm|title=England legends|accessdate=2008-07-24|publisher=The Football Association}}</ref> షియరర్ 2002 వర్ల్డ్ కప్‌లో ఆడడానికీ, 2004 యూరోపియన్ ఛాంపియన్‌షిప్ పోటీలలో పాల్గొనడానికీ వస్తాడని ఊహాగానాలు ఉన్నా అతను, అంతర్జాతీయ క్రీడా జీవితపు విరమణకు కట్టుబడి ఉండిపోయాడు. 2006 వర్ల్డ్ కప్ తర్వాత, స్టీవ్ మక్‌క్లారెన్‌కు అసిస్టెంట్ మేనేజర్‌గా అవకాశం వచ్చినా అంగీకరించలేదు. ఆ స్థానాన్ని చివరకు టెర్రి వెనబుల్స్ భర్తీ చేసాడు.<ref>{{cite news|url=http://www.independent.co.uk/sport/football/internationals/shearer-rules-out-playing-again-for-england-600804.html|title=Shearer rules out playing again for England|publisher=''The Independent''|date=2003-03-17|accessdate=2009-03-22 | location=London | first=Glenn | last=Moore}}</ref><ref>{{cite news|url=http://www.independent.co.uk/sport/general/the-year-in-sport-enter-gazza-amp-shearer-exit-oleary-amp-sven-621467.html|title=This year in sport: Enter Gazza & Shearer, exit O'Leary & Sven|date=2001-12-30|accessdate=2009-03-22|publisher=''The Independent'' | location=London | first=Peter | last=Corrigan|archiveurl=http://web.archive.org/web/20081205174347/http://www.independent.co.uk/sport/general/the-year-in-sport-enter-gazza-amp-shearer-exit-oleary-amp-sven-621467.html|archivedate=2008-12-05}}</ref><ref>{{cite news|url=http://news.bbc.co.uk/sport1/hi/football/world_cup_2006/teams/england/5108822.stm|title=Shearer keeps England option open|date=2002-06-25|accessdate=2009-03-22|publisher=BBC Sport}}</ref>
 
==ఆట తీరు ==
అతని బలం, దేహ ధారుఢ్యం, ముందుకు దూసుకు పోయే శక్తి, బలంగా బంతిని బాదే శక్తి - ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని, షియరర్‌ను క్లాసిక్ సెంటర్ ఫార్వార్డ్‌గా గుర్తించేవారు.<ref>{{cite web|url=http://www.foxsports.com.au/story/0,8659,18891727-29437,00.html|title=Game loses 'classic' centre-forward|accessdate=2008-08-06|publisher=Fox Sports (Australia)|date=2006-04-22}}</ref><ref>{{cite news|url=http://www.telegraph.co.uk/sport/football/2370164/Shearer-given-due-encouragement-to-stay-on.html|title=Shearer given due encouragement to stay on|accessdate=2008-08-06|publisher=''The Daily Telegraph''|date=2005-12-23 | location=London | first=Rob | last=Stewart}}</ref> అతను న్యూకాజిల్‌కు చేసిన 206 గోల్స్‌లో 49 గోల్స్ తలతో స్కోర్ చేసాడు.<ref name="TSE">{{cite web|url=http://www.nufc.premiumtv.co.uk/page/ShearerGoalsRecord/0,,10278~757307,00.html|title=The Shearer Era - Facts And Figures|accessdate=2008-08-06|publisher=Newcastle United F.C}}</ref> మిడ్‌ఫీల్డర్‌గా తన సత్వర వృధ్ధిని దృష్టిలో ఉంచుకుని, తన క్రీడా జీవితంలోని తొలి రోజుల్లో, ముఖ్యంగా సౌతాంప్‌టన్‌లో షియరర్ సహ స్ట్రైకర్స్‌కు బంతిని గోల్ చేయడానికి అవకాశాలు అందిస్తూ ఖాళీ స్థలాలలోకి పరిగెడుతూ, యెక్కువగా సృజనాత్మక పాత్ర పోషించాడు. తర్వాత తన క్రీడా జీవితంలో షియరర్ ఎక్కువగా ఫార్వార్డ్ పాత్ర పోషించాడు; అతని వయసు పైబడటం వల్ల, అతను మైదానంలో దక్షిణ దిశగా పరిగెత్తే మునుపటి వేగం కోల్పోయాడు.<ref>{{cite web|url=http://www.nationalfootballmuseum.com/pages/fame/Inductees/alanshearer.htm|title=Football Hall of Fame - Alan Shearer|accessdate=2008-08-06|publisher=National Football Museum}}</ref> బంతిని తన వద్ద ఉంచుకునే సామర్ధ్యం వల్ల, అతను ఇతర ఆటగాళ్ళకు బంతిని అందించే టార్గెట్‌మాన్‌గా కూడా విధులు నిర్వహించాడు.<ref>{{cite news|url=http://www.guardian.co.uk/football/1999/apr/12/newsstory.sport4|title=Campbell's calamitous handiwork sees Shearer cash in to great effect|accessdate=2008-08-06|publisher=The Guardian|date=1999-04-12 | location=London | first=Michael | last=Walker}}</ref> అతని బలం అతనికి బంతిని తన వద్దే ఉంచుకోడానికి సాయపడ్డప్పటికీ, అతని ఆట తీరు కొన్ని సార్లు విమర్శకు గురయ్యింది. ముఖ్యంగా అతని ఆట మరీ భౌతికమైనదనీ, అతను తన మోచేతులని మరీ దూకుడుగా ఉపయోగిస్తాడనీ. రెండు సార్లు రెఫరీలు అతన్ని బయటికి పంపడానికి అదే కారణం, అందులో ఒక సారి మాత్రం రెఫరీకి అపీల్ చేసుకున్న తర్వాత అభియోగం కొట్టివేయడం జరిగింది.<ref>{{cite web|url=http://archives.tcm.ie/irishexaminer/2003/04/14/story697558662.asp|title=Shearer gets elbow from Ferguson|accessdate=2008-08-06|publisher=Irish Examiner|date=2003-04-14}}</ref><ref>{{cite news|url=http://www.telegraph.co.uk/sport/football/2367434/FA-need-to-add-more-power-to-their-elbow.html|title=FA need to add more power to their elbow|accessdate=2008-08-06|publisher=''The Daily Telegraph''|date=2005-10-29 | location=London | first=Roy | last=Collins}}</ref>
రెండు రెడ్‌కార్డ్స్‌తో పాటు, షియరర్ తన క్రీడా జీవితంలో 59 యెల్లో కార్డులు అందుకున్నాడు.
 
క్లబ్బుకీ, దేశానికీ అద్భుతమైన పెనాల్టీ టేకర్‌గా షియరర్ గుర్తింపు పొందాడు.<ref>{{cite news|url=http://www.accessmylibrary.com/coms2/summary_0286-15726948_ITM|title=Eureka! Spot-on Shearer has formula for perfect penalty.|accessdate=2008-08-12|publisher=''The Northern Echo''|date=2006-06-23|archiveurl=https://archive.is/EsDw|archivedate=2012-07-21}}</ref><ref>{{cite news|url=http://news.bbc.co.uk/1/hi/euro2000/teams/england/755715.stm|title=Shearer ready for spot-kick pressure|accessdate=2008-08-06|publisher=BBC Sport|date=2000-05-20}}</ref> అతను న్యూకాజిల్‌కు ఆ స్థలంనుండి మొదటి చాయిస్-టేకర్‌గా 45 సార్లు స్కోర్ చేసాడు. అతను నార్త్ఈస్ట్ క్లబ్ కోసం ఫ్రీ కిక్స్ ద్వారా 5 గోల్స్ చేసాడు.<ref name="TSE" />
 
==శిక్షణ మరియు కార్యనిర్వహణా జీవితం ==
 
===కార్యనిర్వాహకుడు - న్యూకాజిల్ యునైటెడ్ ===
ఒక ఆశ్చర్యకరమైన సంఘటనలో, 01 ఏప్రిల్ 2009 తేదీన, షియరర్ తన మాజీ క్లబ్ అయిన న్యూకాజిల్ యునైటెడ్‌కు సీజన్ లో మిగిలిన ఎనిమిది ఆటలకు మేనేజర్ అవుతాడని ప్రకటించడం జరిగింది. పర్మనెంట్ మేనేజర్ జోకిన్నేర్ గుండెకి సంబంధించిన శస్త్రచికిత్స నుండి కోలుకొని, మళ్ళీ 07 ఫిబ్రవరి నాడు అస్వస్థతకు గురవ్వడంతో అతని స్థానంలో తాత్కాలికంగా చేరిన క్రిస్ హ్యూటన్‌నుండి షియరర్ బాధ్యతలు చేపట్టాడు. "అది నేను ప్రేమించే క్లబ్. అది పతనమవ్వటం నేను చూడలేను. ఆ పతనాన్ని ఆపటం కోసం నేను యేమైనా చేస్తాను.." అని షియరర్ వ్యాఖ్యానించాడు.<ref name="NUFC manager (BBC)">{{cite news|url=http://news.bbc.co.uk/sport1/hi/football/teams/n/newcastle_united/7975700.stm|title=Shearer confirmed as Magpies boss |accessdate=2 April 2009|date=1 April 2009|publisher=BBC Sport}}</ref><ref name="NUFC manager">{{cite web|url=http://www.nufc.premiumtv.co.uk/page/NewsDetail/0,,10278~1609447,00.html|title=NUFC Statement - Alan Shearer |accessdate=2 April 2009|date=1 April 2009|publisher=Newcastle United F.C}}</ref>
 
షియరర్‌ను మర్నాడు ప్రెస్ కాంఫరెన్స్‌లో క్లబ్ మేనేజింగ్ డైరెక్టర్ డెరెక్ లాంబియాస్ మేనేజర్‌గా పరిచయం చేసాడు.<ref name="SkySports2Apr09PressConf">{{cite web|url=http://www.skysports.com/story/0,19528,11095_5134564,00.html |title=Shearer - Toon job massive |format=(embedded video) [http://link.brightcove.com/services/player/bcpid958992159?bctid=18370242001 direct link] |date=2 April 2009 |publisher=Sky Sport}}</ref> ఆ కార్యనిర్వాహక పాత్రను గురించి తన అంగీకారం గురించి మాట్లాడుతూ, షియరర్, తాను ఇలా మరే ఇతర క్లబ్ కోరినా ఒప్పుకునే వాడిని కాననీ, తన మునుపటి రెండు ప్రీమియర్ లీగ్ క్లబ్బులు కోరినా ఇది జరిగేది కాదనీ వ్యాఖ్యానించాడు.<ref name="SkySports2Apr09PressConf" /> షియరర్ శాశ్వత ప్రాతిపదిక మీద నియమించడ్డాడా అన్న పట్టువిడవని మీడియా ప్రశ్నల మధ్య లాంబియాస్, షియరర్ మిగిలిన యెనిమిది ఆటలకు మేనేజర్‌గా ఉంటాడనీ, జో కిన్నేర్ కోలుకున్నాక, అతను వేసవిలో తిరిగి మేనేజర్‌గా బాధ్యతలు చేపడతాడనీ ప్రకటించాడు.<ref name="SkySports2Apr09PressConf" /> తన ''మాచ్ ఆఫ్ ది డే'' పాత్ర నుండి 8 వారాల సెలవు ఇవ్వడానికి BBC అంగీకరించిందని షియరర్ ధృవపరిచాడు.<ref name="SkySports2Apr09PressConf" /> డెన్నిస్ వైస్ క్లబ్బులో తన ఎగ్జెక్యూటివ్ పాత్ర నుండి తప్పుకున్నాడనీ, క్లబ్బుకి అతని స్థానంలో మరెవరినీ నియమించే ఆలోచన లేదనీ ధృవపరిచాడు. డెన్నిస్ వైస్ యొక్క అనుమానాస్పద కదలికలకూ క్లబ్బులో షియరర్ బాధ్యతలు చేపట్టడానికి మధ్య యేమైనా సంబంధం ఉందా అన్న ఊహాగానాల గురించి వివరిస్తూ, "కదిలే మనుషులు యే దారిలోనైనా కదలచ్చు...దానికీ నాకు యెలాంటి సంబంధం లేదు" అని వ్యాఖ్యానిస్తూ షియరర్ ఊహాగానాలకు స్వస్తి పలికాడు.<ref name="SkySports2Apr09PressConf" /> వైస్ క్లబ్బులో భాగంగా ఉండడం మేనేజర్ నియామకానికి అడ్డంకి అవ్వచ్చునన్న ఊహాగానాలు ఇదివరకు వినపడ్డాయి.<ref name="Telegraph18Nov08">{{cite news |url=http://www.telegraph.co.uk/sport/football/leagues/premierleague/newcastle/3477892/Alan-Shearer-unlikely-to-take-Newcastle-managers-position-while-Dennis-Wise-still-at-St-James-Park-Football.html |title=Alan Shearer unlikely to take Newcastle job while Dennis Wise is still at St James' Park |date=18 November 2008 |publisher=''The Daily Telegraph'' | location=London | first=Rob | last=Stewart | accessdate=2010-04-23}}</ref> షియరర్ సోమవారం నాడు చేసిన ఆశ్చర్యకరమైన ప్రతిపాదనని, ఐయ్యెన్ డోవీ తన సహాయకుడిగా నియమించాలన్న షరతు మీద అంగీకరించాడు.<ref name="SkySports2Apr09PressConf" /> క్లబ్బుకి సంబంధించిన వైద్య, ఆరోగ్య, ఆహార విషయాల పర్యవేక్షణకు షియరర్ పాల్ ఫెర్రిస్‌ను కూడా తీసుకుని వచ్చాడు.<ref name="SkySports2Apr09PressConf" /> ఫెర్రిస్ ఇదివరకు షియరర్‌తో అతను ఆడే రోజుల్లో పని చేసాడు. అతను 13 ఏళ్ళు<ref name="SkySports2Apr09PressConf" /> క్లబ్బులో పని చేసాడు. మేనేజర్ గ్లెన్న్ రోడర్ పదవిలో ఉండగా అతను క్లబ్బుని విడిచి పెట్టాడు.<ref>[http://soccernet.espn.go.com/news/story?id=391794&amp;&amp;cc=5739 అనదర్ మాగ్‌పై ఫ్లైస్ ది నెస్ట్ ఆజ్ ఫిట్నెస్ కోచ్ క్విట్స్], 14 నవంబర్ 2006</ref>
 
మేనేజర్‌గా అతని మొదటి మాచ్ St జాన్'స్ పార్క్‌లో చెల్సియాతో 2-0 తేడాతో ఓటమిగా ముగిసింది.<ref>{{cite news|url=http://news.bbc.co.uk/sport1/hi/football/eng_prem/7972770.stm|title=Newcastle 0-2 Chelsea|publisher=BBC Sport|date=2009-04-04|accessdate=2009-04-04}}.</ref> ఏప్రిల్ 11 నాడు షియరర్ కార్యనిర్వహణలో ఆండి కరోల్ ఆలస్యంగా స్కోరు సమం చేసే గోల్ చేయడంతో బ్రిటానియా స్టేడియంలో స్టోక్ సిటీతో న్యూకాజిల్ మొదటి పాయింట్ సంపాదించి ఆటను డ్రా చేయగలిగింది.<ref>{{cite news|url=http://news.bbc.co.uk/sport1/hi/football/eng_prem/7978854.stm|title=Stoke 1 - 1 Newcastle|publisher=BBC Sport|date=2009-04-11|accessdate=2009-04-12}}</ref> టోట్టెన్‌హాం హాట్స్పర్‌తో అపజయం ఇంకా పోర్ట్స్‌మౌత్‌తో డ్రా తరువాత, న్యూకాజిల్ కొరకు అతని మొదటి గెలుపు మిడ్డిల్స్‌బ్రో తో గెలిచిన 3-1 గెలుపుతో వచ్చింది. దాని వల్ల న్యూకాజిల్ రెలిగేషన్ జోన్ (క్రీడా జట్లను తక్కువ స్థాయి పోటీలకు పంపడం) నుండి బయట పడింది.<ref>{{cite web|url=http://www.dailymail.co.uk/sport/football/article-1180615/Newcastle-3-Boro-1-Shearer-pulls-masterstroke-gamble-hits-jackpot.html|title=Newcastle 3 Boro 1: Shearer pulls a masterstroke as manager's gamble hits jackpot|accessdate = 2009-05-13 | date= 2009-05-12|publisher=mail online}}</ref>
|archiveurl=http://www.webcitation.org/5kCUSYtsI
|archivedate=2009-10-01
}}</ref> ఈ పాత్రలో షియరర్ ఇతర 21 డెప్యూటీస్‌తో పాటు, డచెస్ అఫీషియల్ ఎంగేజ్మెంట్స్ వల్ల క్వీన్‌కు అఫీషియల్ రెప్రెసెంటేటివ్‌గా తన విధులు నిర్వహించలేనపుడు డచెస్‌కు స్టాండ్ఇన్‌గా వ్యవహరిస్తారు.<ref name="JournalDeputy1Oct09Page10f2">{{cite news
|url=http://www.journallive.co.uk/north-east-news/todays-news/2009/10/01/alan-shearer-made-deputy-lieutenant-of-northumberland-61634-24823654/
|title=Alan Shearer made Deputy Lieutenant of Northumberland (page 1 of 2)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1707638" నుండి వెలికితీశారు