అలెగ్జాండర్ ఫ్లెమింగ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 1:
{{Infobox scientist
| name = <big>సర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్</big><br />Sir Alexander Fleming<br /><small>[[Fellow of the Royal Society of Edinburgh|FRSE]], [[Fellow of the Royal Society of London|FRS]], [[Fellow of the Royal College of Surgeons of England|FRCS(Eng)]]</small>
| image = Alexander Fleming 3.jpg
| image_size = 240px
| caption =
| birth_date = {{birth date|1881|08|06|df=yes}}
| birth_place = [[Lochfield]], [[Ayrshire]], Scotland
| death_date = {{Death date and age|1955|03|11|1881|08|6|df=yes}}
| death_place = London, England
| citizenship = యునైటెడ్ కింగ్‌డమ్
| nationality = స్కాటిష్
| field = [[Bacteriology]], [[immunology]]
| alma_mater = [[University of Westminster|Royal Polytechnic Institution]]<br>[[St Mary's Hospital Medical School]]<br>[[Imperial College London]]
| doctoral_advisor =
| doctoral_students =
| known_for = [[పెన్సిలిన్]] ఆవిష్కరణ
| influences =
| influenced =
| prizes = వైద్య రంగంలో నోబెల్ బహుమతి(1945)
| signature = Alexander Fleming signature.svg
}}
[[పెన్సిలిన్]] ఇంజక్షన్ పేరు విననివారు ఉండరు. సర్వ రోగ నివారిణిగా [[పెన్సిలిన్]] ను ఇప్పటికీ తిరుగేలేదు. ఇట్టి పెన్సిలిన్ ను కనుగొన్నవాడు [[అలెగ్జాండర్ ఫ్లెమింగ్]] ([[ఆగష్టు 6]], [[1881]] - [[మార్చి 11]], [[1955]]) (వయసు 73). 1928 లో ఈ బాక్టీరియాలజిస్టు పెన్సిలిన్ కనుక్కొని లోకానికి గొప్ప ఉపకారం చేసిన వాడయ్యాడు.