"అల్లుడు శీను" కూర్పుల మధ్య తేడాలు

చి
Wikipedia python library
చి (సవరణ, replaced: → (69), → (5) using AWB)
చి (Wikipedia python library)
{{Infobox film
| name = అల్లుడు శీను
| image = Alludu Seenu poster.jpg
| writer = [[కోన వెంకట్]],
గోపీ మోహన్,
కె.ఎస్. రవీంద్రనాథ్
| starring = బెల్లంకొండ సాయి శ్రీనివాస్,
[[సమంత]],
[[ప్రకాశ్ రాజ్]],
[[ప్రదీప్ రావత్]],
[[కన్నెగంటి బ్రహ్మానందం|బ్రహ్మానందం]]
| director = [[వి. వి. వినాయక్]]
| cinematography = [[ఛోటా కె. నాయుడు]]
| producer = బెల్లంకొండ సురేష్
| editing = [[గౌతంరాజు]]
| studio = శ్రీ లక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్
| country = భారతదేశం
| released = జులై 25, 2014
| runtime =
| language = తెలుగు
| music = [[దేవి శ్రీ ప్రసాద్]]
| budget =
| gross =

శ్రీ లక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్ పతాకంపై [[వి. వి. వినాయక్]] దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ నిర్మించిన సినిమా "'''అల్లుడు శీను'''". ఈ సినిమా ద్వారా బెల్లంకొండ సురేష్ చిన్నకొడుకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా పరిచయమయ్యాడు. [[సమంత]] కథానాయిక. ప్రకాశ్ రాజ్, ప్రదీప్ రావత్, కన్నెగంటి బ్రహ్మానందం ముఖ్యపాత్రలు పోషించారు. [[తమన్నా]] మొదటి సారి ఈ సినిమాలో ఒక ఐటెం పాటలో నర్తించింది.<ref>{{cite web|url=http://telugu.webdunia.com/entertainment/silverscreen/articles/1403/31/1140331031_1.htm|title=సమంత సినిమాలో తమన్నా ఐటెం సాంగ్!|publisher=వెబ్ దునియా|date=March 31, 2014|accessdate=July 25, 2014}}</ref> [[కోన వెంకట్]], గోపీ మోహన్, కె.ఎస్. రవీంద్రనాథ్ ఈ సినిమాకు కథ, చిత్రానువాదం, సంభాషణలను అందించారు. [[దేవి శ్రీ ప్రసాద్]] సంగీతాన్ని అందించాడు. [[ఛోటా కె. నాయుడు]] ఈ సినిమాకి ఛాయాగ్రాహకుడిగా, [[గౌతంరాజు]] ఎడిటరుగా పనిచేసారు. ఎ.ఎస్.ప్రకాశ్ ఈ సినిమా కళావిభాగంలో పనిచేసాడు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1707812" నుండి వెలికితీశారు