అశ్వమేధ యాగం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 34:
===చారిత్రక నిర్వహణ===
 
లిఖిత చరిత్ర లో అశ్వమేధ యాగ నిర్వహణ రెండవ [[చంద్రగుప్త మౌర్య|చంద్రగుప్త మౌర్యు]]ని తండ్రి మొదటి [[సముద్ర గుప్తుడు]]I ([[380]]) ని హయాంలో జరిగింది. అశ్వమేధ యాగానికి గుర్తుగా ప్రత్యేక నాణాలను పోత పోయించాడు. నిర్వహణ విజయవంతమైన తర్వాత ఈతనికి ''మహారాజాధిరాజ'' బిరుదు లభించింది.
14:57, 2 ఆగష్టు 2014 (UTC)[[వాడుకరి:Kadiyala Viswanath|Kadiyala Viswanath]] ([[వాడుకరి చర్చ:Kadiyala Viswanath|చర్చ]])
ఆ తర్వాతి నిర్వహణలు చాలా తక్కువ. 12 వ శతాబ్ధంలో కన్నౌజ్ రాజా అశ్వమేధాన్ని తల పెట్టిన, దానిని [[పృథ్వీరాజ్ చౌహాన్]] భంగము చేసి ఆ తర్వాత కన్నౌజ్ రాజు కూతురుని పెండ్లియాడాడు. చరిత్రలో తెలిసిన చివరి నిర్వహణ [[జైపూర్ (రాజస్థాన్)|జైపూర్]] రాజైన ఆంబర్ కు చెందిన [[జయ సింగ్ II]] 1716 లో జరిపిన యాగము <ref>Bowker, John, The Oxford Dictionary of World Religions, New York, Oxford University Press, 1997, p. 103</ref>
"https://te.wikipedia.org/wiki/అశ్వమేధ_యాగం" నుండి వెలికితీశారు