"అసీమా ఛటర్జీ" కూర్పుల మధ్య తేడాలు

చి
Wikipedia python library
చి (→‎పరిశోధనలు: clean up, replaced: ఔషథ → ఔషధ using AWB)
చి (Wikipedia python library)
{{Infobox scientist
|name = అసీమా చటర్జీ<br>Asima Chatterjee
|image = Asima chatarjee.jpg
|caption = అసీమా చటర్జీ
|birth_date = {{Birth date|1917|9|23|df=yes}}
|birth_place = [[కొల్కతా]], [[బెంగాల్]]
|death_date = {{Death date and age|2006|11|22|1917|9|32|df=yes}}
|death_place = [[కొల్కతా]], [[పశ్చిమ బెంగాల్]]
|residence =
|nationality = [[భారతీయురాలు]]
|field = [[Organic chemistry]], [[Phytochemistry|phytomedicine]]
|work_institution = [[కలకత్తా విశ్వవిద్యాలయం]]
|alma_mater = [[కలకత్తా విశ్వవిద్యాలయం]]
|doctoral_advisor =
|doctoral_students =
|known_for =
|prizes =
|religion = [[హిందూమతం]]{{cn|date=October 2012}}
|footnotes =
}}
'''అసీమా చటర్జీ''' ([[ఆంగ్లం]] : '''Asima Chatterjee'''; {{lang-bn|অসীমা চট্টোপাধ্যায়}}) ([[సెప్టెంబరు 23]] [[1917]] - [[నవంబరు 22]] [[2006]]) ప్రముఖ భారతీయ రసాయన [[శాస్త్రవేత్త]]. ఈమె ఆర్గానిక్ కెమిస్ట్రీ మరియు ఫైటోమెడిసిన్ రంగాలలో అమూల్యమైన కృషిచేశారు.<ref name=IAS>''The Shaping of Indian Science''. p. 1036. Indian Science Congress Association, Presidential Addresses By Indian Science Congress Association. Published by Orient Blackswan, 2003. ISBN 978-81-7371-433-7</ref> ఈమె నిర్వహించిన పరిశోధనలలో వింకా ఆల్కలాయిడ్లు మరియు [[మలేరియా]] మరియు ఎపిలెప్సీ వంటి వ్యాధులకు చెందిన మందులు ముఖ్యమైనవి. ఈమె భారతదేశానికి చెందిన వైద్యసంబంధమైన మొక్కలు గురించి ఒక పుస్తకాన్ని రచించారు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1707890" నుండి వెలికితీశారు