ఆకునూరు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మహిళల సంఖ్య → స్త్రీల సంఖ్య (2) using AWB
చి Wikipedia python library
పంక్తి 70:
|timezone_DST =
|utc_offset_DST =
| latd =
| latm =
| lats =
| latNS = N
| longd =
| longm =
| longs =
| longEW = E
|elevation_footnotes = <!-- for references: use<ref> </ref> tags -->
|elevation_m =
పంక్తి 93:
'''ఆకునూరు''' [[కృష్ణా జిల్లా]] [[ఉయ్యూరు]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 521 245., యస్.టీ.డీ.కోడ్ = 08676.
 
==గ్రామ చరిత్ర==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
పంక్తి 103:
==గ్రామ పంచాయతీ==
ఆకునూరు గ్రామ పంచాయతీకి ఒక ప్రత్యేకత ఉన్నది. ఈ గ్రామంలో దివంగత కాకాని వెంకటరట్నం కుటుంబంలో ఇప్పటికే రెండు తరాలవారు గ్రామ పరిపాలన బాధ్యతలు నిర్వహించగా 2013 జులైలో జరుగు ఎన్నికలలో మూడవ తరం ప్రతినిధిగా శ్రీ కాకాని విజయకుమార్ గ్రామ పంచాయతీ సర్పంచి పదవికి పోటీలో ఉన్నారు. ప్రత్యేకాంధ్ర ఉద్యమంలో ఉక్కు కాకానిగా పేరుగాంచిన శ్రీ కాకాని వెంకటరత్నం, 1934 నుండి 1937 వరకూ ఆకునూరు గ్రామ పంచాయతీ సర్పంచిగా వ్యవహరించారు. అనంతరం రాష్ట్ర మంత్రిగా, పీ.సీ.సీ అధ్యక్షులుగా పని చేశారు. ఆ తరువాత ఆయన కుమారుడు శ్రీ కాకాని రామమోహనరావు 1964-1970 మధ్య ఈ గ్రామ సర్పంచిగా పనిచేశారు. తరువాత మండల వ్యవస్థ ప్రారంభం అయ్యాక, 1987 లో ఆయన ఉయ్యూరు మండలాధ్యక్షులుగా ఎన్నికైనారు. 2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ కాకాని రామమోహనరావు కుమారుడు శ్రీ కాకాని విజయకుమార్ సర్పంచిగా ఎన్నికైనారు. [1]
==గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామ ప్రముఖులు==
==గ్రామ విశేషాలు==
 
"https://te.wikipedia.org/wiki/ఆకునూరు" నుండి వెలికితీశారు