ఆగష్టు 12: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
||
పంక్తి 10:
*[[2009]]: ప్రపంచంలో ఏ ప్రాంతాన్నైనా చూడగల సాంకేతిక పరిజ్ఞానం [[:en:Bhuvan|భువన్]] ను [[ఇస్రో]] శాస్త్రవేత్తలు రూపొందించారు.
*[[2010]]: అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని బాలికలకు యవ్వనం తొందరగావస్తున్నదని, అందుకని, ఆ బాలికల ఆరోగ్యం ప్రమాదకరం అవుతుందని ప్రభుత్వం భావిస్తుంది.
*[[2010]]: రంజాన్ భారతదేశం లో
*[[2011]]: [[విశాఖపట్నం బార్ అసోసియేషన్]] కి 2011-12 సంవత్సరానికి, శుక్రవారం ఎన్నికలు జరిగాయి. 2788 ఓటర్లు ఉండగా 1791 మంది ఓట్లు వేసారు. 997మంది ఓట్లు వేయలేదు.
== జననాలు ==
* [[1892]]: [http://en.wikipedia.org/wiki/SR_Ranganathan ఎస్.ఆర్.రంగనాధన్], భారతదేశ గ్రంథాలయ పితామహుడు.
* [[1919]]: [[విక్రం సారాభాయ్]], భారతదేశపు భౌతిక శాస్త్రవేత్త, భారత అంతరిక్ష పరిశోధనా వ్యవస్థ కు ఆద్యుడు. (మ.1971)
* [[1930]]: [[జార్జ్ సోరోస్]], హంగేరియన్-అమెరికన్ కరెన్సి స్పెకులేటర్, స్టాక్ మదుపరుడు, వ్యాపారవేత్త, పరోపకారి, మరియు రాజకీయ ఉద్యమకారుడు.
పంక్తి 20:
== మరణాలు ==
*[[30]] బి.సి: [http://en.wikipedia.org/wiki/Cleopatra_VII క్లియోపాత్ర], [[ఈజిప్ట్]] లోని [[అలెగ్జాండ్రియా]] లో (39 సంవత్సరల వయసు) ఆత్మహత్య చేసుకుంది. ఈమెను ప్రపంచ సుందరి గా పిలుస్తారు.[http://www.infoplease.com/ce6/people/A0812535.html#axzz0y6O2guwr
* [[1944]]:
== పండుగలు మరియు జాతీయ దినాలు ==
|