ఆగ్రా జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:భారతదేశ జిల్లాల జాబితా తొలగించబడింది; వర్గం:భారతదేశం జిల్లాలు చేర్చబడింది (హాట్‌కే...
చి Wikipedia python library
పంక్తి 9:
|Area = 4,027
|Rain =
|Population = 4,380,793<ref name=districtcensus/>
|Urban =
|Year = 2011
|Density =
|Literacy = 69.44%.<ref name=districtcensus/>
|SexRatio =
|Tehsils = 6
|LokSabha = [[ఆగ్రా లోక్‌సభ నియోజకవర్గం|ఆగ్రా]], [[ఫతేపూర్ సిక్రీ లోక్‌సభ నియోజకవర్గం|ఫతేపూర్ సిక్రీ]]
|Assembly = 9
|Highways =[[National Highway 2 (India)|NH 2]]
|Website = http://agra.nic.in/
}}
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రపు72 జిల్లాలలో ఆగ్రా జిల్లా (హిందీ:आगरा ज़िला) (ఉర్దూ: گرہ ضلع) ఒకటి. చారిత్రాత్మకమైన [[ఆగ్రా]] పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. ఆగ్రా జిల్లా ఆగ్రా డివిషన్‌లో భాగంగా ఉంది.
జిల్లా వైశాల్యం 4,027 చ.కి.మీ.
 
పంక్తి 29:
{| class="wikitable"
|-
! సరిహద్దు వివరణ
! జిల్లా
|-
| ఉత్తర సరిహద్దు
| [[మథుర]] జిల్లా
|-
| దక్షిణ సరిహద్దు
| [[ధౌల్‌పూర్]] జిల్లా, [[రాజస్థాన్]]
|-
| తూర్పు సరిహద్దు
పంక్తి 51:
ఆగ్రా జిల్లాలో 6 తాలూకాలు ఉన్నాయి. ఎత్మాద్పూర్, కిరౌలి, ఖెరాగర్, ఫతేహాబాద్ (ఆగ్రా) మరియు బాహ్. జిల్లాలో 15 బ్లాకులు (మండలాల స్థాయి పాలనా విభాగాలు) ఉన్నాయి : ఎత్మాద్పూర్, ఖందౌలి, షంషాబాద్, ఫతేహబాద్, జగ్నేర్, ఖేరాగర్, సైయాన్(ఆగ్రా), ఆచనేరా, అకోలా, బిచ్పురి, ఫతేపూర్ సిక్రి, బరౌలి అహిర్, బాహ్, పినాహత్ మరియు జైత్పూర్ కలాన్<ref name="ag">{{cite web|url=http://agra.nic.in/admn.htm|title=General Administration|publisher=''Agra district'' Official website}}</ref>
 
జిల్లాలో మూడు లోక్‌సభ నియోజక వర్గాలు ఉన్నాయి. అవి జలేశ్వర్, ఫిరోజాబాద్ మరియు ఆగ్రా. జిల్లాలో 9 అసెంబ్లీ నియోజకవర్గాలు - బాహా, ఫతేహాబాద్, ఎత్మాద్పూర్, దయాళ్ భాగ్, ఆగ్రా కంటోన్మెంట్, పశ్చిమ ఆగ్రా, తూర్పు ఆగ్రా, ఖేరాగర్ మరియు ఫతేపూర్ సిక్రీ.
 
== [[2001]] లో గణాంకాలు ==
పంక్తి 59:
! వివరణలు
|-
| జిల్లా జనసంఖ్య .
| 4,380,793,<ref name=districtcensus>{{cite web | url = http://www.census2011.co.in/district.php | title = District Census 2011 | accessdate = 2011-09-30 | year = 2011 | publisher = Census2011.co.in}}</ref>
|-
| ఇది దాదాపు.
| మొల్దొవా దేశ జనసంఖ్యకు సమానం.<ref name="cia">{{cite web | author = US Directorate of Intelligence | title = Country Comparison:Population | url = https://www.cia.gov/library/publications/the-world-factbook/rankorder/2119rank.html | accessdate = 2011-10-01 | quote =
Moldova
4,314,377
పంక్తి 75:
}}</ref>
|-
| 640 భారతదేశ జిల్లాలలో.
| 41 వ స్థానంలో ఉంది..<ref name=districtcensus/>
|-
పంక్తి 82:
|-
| 2001-11 కుటుంబనియంత్రణ శాతం.
| 21%.<ref name=districtcensus/>
|-
| స్త్రీ పురుష నిష్పత్తి.
పంక్తి 143:
 
{{Geographic location
|Centre = ఆగ్రా జిల్లా
|North = [[హత్‌రాస్]] జిల్లా
|Northeast = [[ఎత]] జిల్లా [[ఫిరోజాబాద్]] జిల్లా.
|East = [[ఎతావ]] జిల్లా
|Southeast = [[బింద్]] జిల్లా, [[మధ్య ప్రదేశ్]]
|South = [[మొరెన]] జిల్లా, [[మధ్య ప్రదేశ్]]
|Southwest = [[ధౌల్‌పూర్]] జిల్లా, [[రాజస్థాన్]]
|West = [[భరత్‌పూర్]] జిల్లా, [[రాజస్థాన్]]
|Northwest = [[మథుర]] జిల్లా.
}}
"https://te.wikipedia.org/wiki/ఆగ్రా_జిల్లా" నుండి వెలికితీశారు