ఆటోనగర్ సూర్య: కూర్పుల మధ్య తేడాలు

61 బైట్లను తీసేసారు ,  7 సంవత్సరాల క్రితం
చి
Wikipedia python library
(దస్త్రం ఎగుమతి చేసాను)
చి (Wikipedia python library)
{{Infobox film
| name =ఆటోనగర్ సూర్య<ref>{{cite web|url=http://www.aptoday.com/moviereviews/Autonagar-Surya/35|title= Autonagar Surya Telugu Movie Review, Rating|publisher=aptoday.com|accessdate=27 June 2014}}</ref>
| image = Autonagar Surya poster.jpg
| caption =
| director = [[దేవా కట్టా]]
| producer = కె. అచ్చిరెడ్డి
| writer = దేవా కట్టా
| starring = [[నాగ చైతన్య]]<br>[[సమంత]]<br/>[[రకుల్ ప్రీత్ సింగ్]]
| music = [[అనూప్ రూబెన్స్]]
| cinematography = శ్రీకాంత్ నరోజు
| editing = [[గౌతంరాజు]]
| studio =
| distributor =
| released = {{Film date|df=yes|2014|06|27|ref1=<ref>{{cite web|url=http://www.deccanchronicle.com/140616/entertainment-tollywood/article/autonagar-surya-ride-finally|title=Autonagar Surya to ride in finally|publisher=Deccan Chronicle|date=16 June 2014|accessdate=16 జూన్ 2014}}</ref>}}
| runtime = 157 నిమిషాలు<ref>{{cite web|url=http://www.indiaglitz.com/channels/telugu/article/109435.html|title='Autonagar Surya' censored with an 'A' certificate|publisher=IndiaGlitz|date=25 June 2014|accessdate=25 June 2014}}</ref>
| country = భారత్
| language = తెలుగు
| budget = {{INRConvert|250|m}}<ref>{{cite web|url=http://www.greatandhra.com/movies/movie-gossip/this-auto-costs-rs-25-crore-52095.html|title=This Auto Costs Rs 25 crore|publisher=greatandhra.com|accessdate=6 December 2013}}</ref>
}}
'''ఆటోనగర్ సూర్య ''' 2014 జూన్ 27న విడుదలైన తెలుగు చిత్రము.
==కథ==
చిన్నతనంలోనే ఓ రైలు ప్రయాణంలో తల్లి, తండ్రులను కోల్పోయిన సూర్య.. విజయవాడలో తన మేనమామ ([[సాయి కుమార్]]) వద్దకు చేరుకుంటారు. అయితే తన మేనమామ కూడా ఆదరించకపోవడంతో ఓ అనాధగా మారిన సూర్యను ఆటోనగర్ లో ఓ మెకానిక్ పెంచి పెద్ద చేస్తాడు. కథ ఇలా కొనసాగుతుండగా.. తన తల్లితండ్రుల మరణానికి కారణం మేయర్ అని తెలుసుకుంటాడు. ఆటోనగర్ లోని అన్యాయాలను, అక్రమాలను ఎదురించే క్రమంలో 16 ఏళ్లకే సూర్య జైలు కెళుతాడు. జైలు నుంచి విడుదలైన సూర్య జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి? ఆటోనగర్ అన్యాయాలను, అక్రమాలను ఏవిధంగా ఎదుర్కొన్నాడు. ఆటో నగర్ లో ఎలాంటి మాఫియా కార్యక్రమాలు జరుగుతున్నాయి? తన మేనమామ ఆదరణకు సూర్య నోచుకోకపోవడానికి కారణమేంటి? తన తల్లి తండ్రుల మరణానికి మేయర్ ఎలా కారణమయ్యాడు అనే ప్రశ్నలకు సమాధానమే 'ఆటో నగర్ సూర్య'.
==నటవర్గం==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1708134" నుండి వెలికితీశారు