తడి సున్నం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చాల తప్పులు సవరించేను
పంక్తి 1:
సున్నం , ఇది ఒక రకమైన తెల్లని, ద్రావకంక్షార ,లక్షణాలు కల పదార్థం. ఎక్కువగా దీనిని ఇళ్లకు రంగువేయటానికివెల్లలు వేయటానికి ఉపయూగిస్తారు. తమలపాకులకి కొద్దిగా రాసి, వక్కలతో కలిపి తింటారు.
సున్నం వేసిన ఇళ్లు తెల్లగా ఉండటమే కాకుండా , ఇంటి గొడలకు క్రిములు చేరకుండా ఉంటాయి.
ఒకప్పుడు దీని వినియొగం చాలా ఎక్కువగా ఉండేది. , క్రమేపీ రసాయన రంగులు రావటం వల్ల దీని వాడకం తగ్గింది .
 
సున్నం సుభసందర్భాలలొశుభసందర్భాలలొ ఇళ్లకు వేస్తారు ,. కొన్ని ప్రదేశాలలొ గ్రామపండుగ అయిన ముత్యాలమ్మ కు పూజ రొజున ఇంటి ముందు ఉన్న ద్వారం వద్ద రెండు వైపులా రెండు రాళ్ళు పెట్టి వాటికి సున్నం వేస్తారు ,. ఇది ఆచారం .
 
సున్నం తినేపదార్దం కాదు , ఇది కూడా ఒక రకమైన రసాయనం .
"https://te.wikipedia.org/wiki/తడి_సున్నం" నుండి వెలికితీశారు