పూసపాటి కృష్ణసూర్యకుమార్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 38:
| relatives =
}}
'''పూసపాటి కృష్ణసూర్యకుమార్''' అంకెల సామ్రాజ్యంలో ఘనాపాటి. అతిపెద్ద గణిత పజిల్ రూపొందించిను 2005లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించారురూపొందించారు.<ref name="Charts his way to glory">{{cite news|title=Charts his way to glory|url=http://www.thehindu.com/2005/08/14/stories/2005081411350400.htm|agency=ది హిందూ|publisher=Staff Reporter|date=2005-08-14}}</ref>
==జీవిత విశేషాలు==
ఆయన [[తెనాలి]] లో [[నవంబరు 29]] [[1954]] న సత్యనారాయణ మరియు సుశీల దంపతులకు జన్మించారు.ఆయన 6 వయేట తన తండ్రి మరణించారు. ఆయన బి.కాం చేసారు. అనంతరం ఆయన మెటీరియల్స్ మేనేజిమెంటులో పోస్టుగ్రాడ్యుయేట్ డిప్లొమా పొందారు. సిరమిక్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్(సామర్లకోట) మరియు స్టోర్స్ అడ్వయిజర్, 3ఎఫ్ ఇండస్ట్రీస్,కృష్ణపట్నం లలో ఉద్యోగాలను చేసారు. ఆయన ఎన్నడూ గణిత శాస్త్రం చదువుకోలేదు. ఆయన మొదట మిమిక్రీ ఆర్టిస్టుగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన భవనం వెంకట్రాం సమక్షంలో ప్రదర్శనను కూడా యిచ్చారు. ఆంధ్రప్రదేశ్ మాజీ పశుసంవర్థక శాఖామాత్యులు శ్రీ యడ్లపాటి వెంకటరావు గారి నుండి బహుమతిని కూడా స్వీకరించారు. 1973 లో జై ఆంధ్రా ఉద్యమంలో పాల్గొన్నారు. ఆయన కవి,రచయితగా కొన్ని కవితలను వ్రాసారు. అవి ఈనాడు పత్రికలో ప్రచురితమయ్యాయి. ఆయన ఈనాడులోని "హాయ్ బుజ్జీ" శీర్షికలో క్విజ్ ఆర్టికల్స్ కూడా ఆయన మరియు ఆయన బంధువుల పేర్లతో సుమారు 100 వ్రాసారు. ఆయన ఆలిండియా రేడియోలో కార్మికుల కార్యక్రమం నిర్వహించేవారు. హైదరాబాదు,విజయవాడ కేంద్రాలలో ఏకపాత్రాభినయాలు,కథానికలు నిర్వహించారు.