జె. సి. దివాకర్ రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
''' జే సి దివాకర్ రెడ్డి''' [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రానికి చెందినా రాజకీయనాయకుడు.
పూర్తి పేరు జూటూరూ చిన దివాకర్ రెడ్డి.తండ్రి జూటూరూ చిన నాగి రెడ్డి స్వాతంత్రసమరయోదులు.
{{Infobox Indian politician
| పేరు = జే సీ దివాకర్ రెడ్డి
Line 31 ⟶ 33:
}}
 
''' జే సి దివాకర్ రెడ్డి''' [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రానికి చెందినా రాజకీయనాయకుడు. ఈయన [[2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు]]లో [[అనంతపురం]] నియోజకవర్గం నుంచి [[తెలుగుదేశం పార్టీ]] తరపున పోటీ చేసి [[పార్లమెంట్ సభ్యులు]] గా ఎన్నికయ్యారు.<ref>http://telugu.oneindia.com/topic/%E0%B0%9C%E0%B1%86%E0%B0%B8%E0%B0%BF-%E0%B0%A6%E0%B0%BF%E0%B0%B5%E0%B0%BE%E0%B0%95%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%B0%E0%B1%86%E0%B0%A1%E0%B1%8D%E0%B0%A1%E0%B0%BF</ref><ref>{{cite web|title=Constituencywise-All Candidates|url=http://eciresults.nic.in/ConstituencywiseS0136.htm?ac=36|accessdate=17 May 2014}}</ref>
 
== రాజకీయ జీవితం ==
ఇప్పటివరకు ఆరు సార్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ్యులుగా ఎన్నికయ్యారు, ఐదు సార్లు తాడిపత్రి నుంచి ఎన్నికయ్యారు. 2004 - 2006 లో రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రిగా పనిచేసారు.
==తెలుగుదేశం పార్టీలో==
కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు జె.సి.దివాకర్‌ రెడ్డి, ఆయన సోదరుడు జె.సి.ప్రభాకర్‌ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు. దివాకర్‌ రెడ్డి కుమారుడు పవన్‌ రెడ్డి కూడా వారిని అనుసరించారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు సమక్షంలో పార్టీ సభ్యత్వం స్వీకరించారు <ref>[[http://www.telugutimes.net/en/politics_newsview.php?id=6688]]</ref>
==వివాదస్పదం==
రాజకీయాల్లో సీనియర్ నేత జె.సి దివాకర్ రెడ్డి అంటే తెలియని వారు వుండరు... రాష్ట్ర విభజన ముందు వరకు కాంగ్రెస్ లో వున్న ఆయన, విభజన తర్వాత టీడిపీ లోకి వచ్చారు. జె.సి ఏ పార్టీ లో ఉన్నప్పటికీ ఆయన స్టైల్ డిఫరెంట్ గా వుంటుంది... సహజంగా రాజకీయ నాయకులు ఏది మాట్లాడినా చాలా జాగ్రత్త గా మాట్లాడుతారు... తమ అభిప్రాయలు డైరెక్ట్ గా ఎక్ష్ప్రెస్స్ చెయ్యరు... కాని జె.సి.దివాకర్ రెడ్డి మాత్రం తన అభిప్రాయలు నిర్మొహమాటంగా చెప్తారు... దేనికి భయపడరు. కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడటమే ఆయన స్టైల్.
ఆయనకు మనస్సుకు ఏమి అనిపించినా వెంటనే బయటకు మీడియా ముందైన అనేస్తారు. దాంతో అనేక సార్లు. చిన్నచిన్న సమస్యలు వచ్చినవి.
==ప్యాక్షన్ నాయకుడు==
అనంతపురం జిల్లాలో ప్యాక్షన్ రాజకీయాల్లో నాయకుడు అని ఎవరైన అన్నా నో నో నా చేతికి ఏప్పుడు రక్తం అంటలేదు <ref>[[https://www.youtube.com/watch?v=G4U4cigX_f0]]</ref> అంటారు. అతనిపైన కేసులు ఉన్నవి.
== మూలాలు ==
==బయటి లింకులు==
{{మూలాలజాబితా}}
[[వర్గం:1945 జననాలు]]