2007: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 68:
* [[జనవరి 1]]: [[డూండీ]], ప్రసిద్ధ [[తెలుగు సినిమా]] నిర్మాత.
* [[జనవరి 2]]: [[వల్లంపాటి వెంకటసుబ్బయ్య]], ప్రముఖ తెలుగు సాహితీ విమర్శకుడు.
* [[జనవరి 4]]: [[కోరాడ నరసింహారావు]], ప్రఖ్యాత [[కూచిపూడి (నృత్యము)|కూచిపూడి]] నాట్యాచార్యుడు.
* [[జనవరి 22]]: [[నందగిరి ఇందిరాదేవి]], స్వాత్రంత్ర్య సమరయోధురాలు, తొలి తరం తెలంగాణ కథారచయిత్రి, సాంఘీక సేవకురాలు. (జ.1919)
* [[ఏప్రిల్ 7]]: [[నార్ల తాతారావు]], ప్రఖ్యాత విద్యుత్తు రంగ నిపుణుడు. (జ.1917)
* [[ఏప్రిల్ 13]]: [[ధూళిపాళ సీతారామశాస్త్రి]], ప్రసిద్ధ సినిమా నటుడు. (జ.1921)
"https://te.wikipedia.org/wiki/2007" నుండి వెలికితీశారు