బొడ్డు గోపాలం: కూర్పుల మధ్య తేడాలు

41 బైట్లు చేర్చారు ,  6 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
| birth_place = [[గుంటూరు జిల్లా]] [[తుళ్ళూరు]]
| native_place =
| death_date = [[2004సెప్టెంబర్ 22]], [[సెప్టెంబర్ 222004]]
| death_place = [[మంగళగిరి]]
| death_cause =
 
 
'''బి.గోపాలం''' లేదా '''బొడ్డు గోపాలం''' ([[1927]] - [[సెప్టెంబర్ 22]], [[2004]]) ప్రముఖ తెలుగు సినిమా సంగీత దర్శకులు.
 
వీరు [[గుంటూరు జిల్లా]] [[తుళ్ళూరు]] గ్రామంలో రామదాసు దంపతులకు [[1927]] జనవరిలో జన్మించారు. తండ్రి సంగీత కళాకారుడు కావడం చేత గోపాలం కి సంగీతంపై గల అభిమానాన్ని గుర్తించి వీరిని [[విజయవాడ]]లో ప్రముఖ సంగీత విద్వాంసులైన [[వారణాసి బ్రహ్మయ్య శాస్త్రి]] వద్ద చేర్చారు. అక్కడ గాత్ర సంగీతంతో పాటు వయోలిన్ కూడా నేర్చుకున్నారు. 1944లో గుంటూరు జిల్లా ప్రజా నాట్య మండలిలో సంబంధము ఏర్పడింది. వేములపల్లి శ్రీకృష్ణ, షేక్ నాజర్, వేపూరి రామకోటి మున్నగు వారితో తోడు. శ్రీకృష్ణ వ్రాసిన "చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా" పాటకు, పులుపుల శివయ్య గారి "పలనాడు వెలలేని మాగాణిరా" పాటకు స్వరరచన చేశాడు. రెండవ ప్రపంచ యుద్ధ కాలములో హిట్లర్ సైన్యానికి వ్యతిరేకముగా, సోవియట్ సేనలకు విజయము కలగాలని పాటలు వ్రాసి పాడేవాడు. "స్టాలినో నీ ఎర్ర సైన్యం" అనే పాట ఎంతో ప్రాచుర్యం పొందింది.
1,89,589

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1713591" నుండి వెలికితీశారు