"కె.బి. తిలక్" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (వర్గం:ఆంధ్రప్రదేశ్ స్వాతంత్ర్య సమర యోధులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
| caption = కె.బి. తిలక్
| birth_name = '''కొర్లిపర బాలగంగాధర్ తిలక్'''
| birth_date = [[1926జనవరి 14]] , [[జనవరి 141926]]
| birth_place = [[పశ్చిమ గోదావరి జిల్లా]] [[దెందులూరు]]
| native_place =
| death_date = [[2010సెప్టెంబరు 23]], [[సెప్టెంబరు 232010]]
| death_place =
| death_cause =
 
 
'''కొర్లిపర బాలగంగాధర్ తిలక్''' ([[జనవరి 14]] , [[1926]] - [[సెప్టెంబరు 23]], [[2010]]) స్వాతంత్య్ర సమరయోధుడు, దర్శకుడు, నిర్మాత.<ref>Anupama Geetala Tilak, Vanam Jwala Narasimha Rao, Haasam Publications, Hyderabad, 2006.</ref> [[పశ్చిమ గోదావరి జిల్లా]] [[దెందులూరు]] లో [[1926]], [[జనవరి 14]]న జన్మించాడు. ఆయన తండ్రి వెంకటాద్రి స్వాతంత్య్ర సమరయోధుడు. [[ఏలూరు]]లో చదివేటప్పుడు తిలక్ స్వాతంత్య్రోద్యమం పట్ల ఆకర్షితులయ్యాడు. [[క్విట్ ఇండియా ఉద్యమం]]లో పాల్గొని [[1942]]లో జైలుకి వెళ్లారు. తర్వాత [[ప్రజా నాట్యమండలి]]లో పనిచేశాడు. మేనమామలు [[ఎల్.వి.ప్రసాద్]], [[అక్కినేని సంజీవి]]ల ప్రోత్సాహంతో తొలుత కొన్ని సినిమాలకు ఎడిటర్‌గా చేసి, తర్వాత అనుపమ చిత్ర నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశాడు [[2010]], [[సెప్టెంబరు 23]]న మరణించాడు.<ref>ఈనాడు దినపత్రిక, తేది 24-09-2010</ref>.
== అభ్యుదయ భావాలతో సినిమాలు==
#[[ముద్దుబిడ్డ]] (1956)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1713639" నుండి వెలికితీశారు