పూసపాటి కృష్ణసూర్యకుమార్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 50:
==సంపాదకునిగా==
ఆయన రాక్ సిరామిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్,సామర్లకోట వారు ప్రచురిస్తున్న అంతర్జాతీయ త్రైమాసిక పత్రికకు ప్రధాన సంపాదకునిగా యున్నారు. ఆయన జూట్ పరిశ్రమలో పనిచేస్తున్నప్పుడు "ఉషోదయ లలిత కళా సమితి" పేరుతో సాంస్కృతిక అసోసియేషన్ ప్రారంభించారు.దానికి కార్యదర్శిగా యున్నారు.
==చిత్రమాలిక==
<gallery mode="packed" heights="200px">
File:Jai andhra movement-guntur-krishnasuryakumar.jpg|గుంటూరు ఓవర్ బ్రిడ్జిపై జరిగిన జై ఆంధ్రా ఉద్యమంలో మొదటి వరుసలో జెండా పట్టుకున్న కృష్ణసూర్యకుమార్
File:Mimicry programme-krishnasuryakumar.jpg|మాజీ ముఖ్యమంత్రి భవనం వెంకట్రావు ఎదుట మిమిక్రీ ప్రదర్శన
File:Yadlapati venkatarao awarded prize to krishnasuryakumar.jpg|యండ్లపాటి వెంకటరావు వద్ద అవార్డు తీసుకుంటున్న కృష్ణ సూర్యకుమార్
</gallery>
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}