మధ్య రైల్వే: కూర్పుల మధ్య తేడాలు

చి "మధ్య రైల్వే" సంరక్షించబడింది.: ఇటువంటి వ్యాసములు అనేక లింకులు కలిగి ఉంటాయి. ([మార్చు=అజ్ఞాత స...
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 28:
మధ్య రైల్వే [[మహారాష్ట్ర]] రాష్ట్రంలో ఒక పెద్ద భాగాన్ని మరియు [[మధ్యప్రదేశ్]] రాష్ట్రంలో దక్షిణ ప్రాంతంలో చిన్న భాగం, [[కర్ణాటక]] రాష్ట్రంలో కొంత ఈశాన్య ప్రాంతాన్ని ఆక్రమిస్తుంది. ఈ రైల్వే జోన్ 1951, నవంబర్ 5 న '''గ్రేట్ ఇండియన్ పెనిన్సులా రైల్వే'''తో సహా, [[గౌలియార్]] మాజీ రాచరిక రాష్ట్రం యొక్క '''సింధియా స్టేట్ రైల్వే''', '''నిజాంస్ గ్యారంటీడ్ స్టేట్ రైల్వే''', '''వార్ధా కోల్ స్టేట్ రైల్వే''' మరియు '''ధోల్పూర్ రైల్వే'''లు వంటి అనేక ప్రభుత్వ యాజమాన్యంలోని రైల్వేలను ఒక చోట చేర్చడము ద్వారా ఏర్పడింది. <ref name=r1>Rao, M.A. (1988). ''Indian Railways'', New Delhi: National Book Trust, p.42</ref><ref>[http://www.crconstruction.org/project.asp Welcome to Central Railways – Construction > Projects<!-- Bot generated title -->]</ref>
మధ్య రైల్వే జోన్ [[మధ్య ప్రదేశ్]] రాష్ట్రం లోని ఎక్కువ భాగాలు మరియు [[ఉత్తర ప్రదేశ్]] రాష్ట్రం లోని దక్షిణ భాగం ప్రాంతం లతో ఏర్పడటము వలన భౌగోళికంగా, ట్రాక్ పొడవు మరియు సిబ్బంది పరంగా [[భారతదేశం]]లో అతిపెద్ద రైల్వే జోనుగా అవతరించింది. ఈ ప్రాంతాలు తదుపరి ఏప్రిల్, 2003 సం.లో కొత్త [[పశ్చిమ మధ్య రైల్వే]] జోనుగా ఏర్పాటు అయ్యింది.
 
== మధ్య రైల్వే ప్రధాన మార్గములు==
[[File:Victoria Terminus, Mumbai.jpg|thumb|250px|ఛత్రపతి శివాజీ టెర్మినస్, [[ముంబై]], [[భారతదేశం]] లోని రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో ఇది ఒకటి . ఇది కూడా ప్రపంచ హెరిటేజ్ సైట్]]
Line 58 ⟶ 57:
** ముర్తిజాపూర్-అచల్పూర్(ఎన్‌జి)
** జాలాంబ్-ఖాంగాంవ్
 
== బి.బి. మరియు సి.ఐ. రైల్వే ప్రధాన కార్యాలయాలు ==
[[File:The B.B. & C.I. Railway Head Offices.jpg|thumb|బి.బి. మరియు సి.ఐ. రైల్వే ప్రధాన కార్యాలయాలు, 1905]]
నవంబర్, 1906 సం.లో ఇది పాక్షికంగా మంటలలో నాశనం కాగా, ఆ రాత్రి వేల్స్ యొక్క యువరాజు బొంబాయి వదిలి వేయడము జరిగింది.
 
== మధ్య రైల్వే డివిజన్లు ==
ఈ జోను ఐదు విభాగాలు (డివిజన్లు)గా విభజించారు ముంబై సిఎస్‌టి, భూసావల్, నాగ్పూర్, షోలాపూర్ మరియు పూనే. నెట్వర్క్ డివిజన్ వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. <ref>[http://www.centralrailwayonline.com/crnet.jsp cnt-rly<!-- Bot generated title -->]</ref>[[File:Central Railway Headquarters.jpg|right|thumb|alt=Central Railway Headquarters.|''Centralసెంట్రల్ Railwayరైల్వే Headquartersప్రధాన కార్యాలయం'' at ''[[Chhatrapatiఛత్రపతి Shivajiశివాజీ టెర్మినస్ Terminus|CST సిఎస్‌టి]]''.]]
 
== ఇవి కూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/మధ్య_రైల్వే" నుండి వెలికితీశారు