ఢిల్లీ-చెన్నై రైలు మార్గము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 61:
[[విజయవాడ-చెన్నై రైలు మార్గము|విజయవాడ-చెన్నై లైన్]] 1899 సం.లో నిర్మించారు.<ref name=irfcaii/>
 
వాడి-సికింద్రాబాద్ రైలు మార్గము (లైన్) హైదరాబాద్ నిజాం ద్వారా ఆర్ధిక సహాయం (ఫైనాన్సింగ్) చేయబడి 1874 సం.లో నిర్మించారు. ఇది తరువాత '''నిజాంస్ గ్యారంటీడ్ స్టేట్ రైల్వే''' నందు భాగమయింది. 1889 సం.లో, నిజాంస్ గ్యారంటీడ్ స్టేట్ రైల్వే ప్రధాన రైలు మార్గము (లైన్) అప్పుడు బెజవాడ అని పిలువబడే విజయవాడ వరకు విస్తరించారు. <ref name=irfcaii/> 1929 సం.లో కాజీపేట-బల్లార్షా లింక్ పూర్తికావడంతో, చెన్నై నుండి నేరుగా ఢిల్లీకి రైలు మార్గము (లైన్) కలిపింది.<ref name=irfcaiiirhistoryiii/>
 
With the completion of the Kazipet-Balharshah link in 1929, Chennai was directly linked to Delhi.<ref name=irhistoryiii/>
 
== విద్యుధ్ధీకరణ ==