బలి: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ప్రార్ధన → ప్రార్థన (3) using AWB
పంక్తి 20:
==[[నరబలి]] ==
క్షుద్ర దేవతల పూజలోను, గుప్త నిధి లబ్యత కొరకు [[నరబలి]] ఇచ్చినట్లు చాల ఉదంతాలున్నాయి. దానికి సంబందించిన కథలెన్నో వున్నాయి. ప్రస్తుత కాలంలో కూడ నరబలి ఇచ్చారని అడప దడపా వార్థలు వినిపిస్తున్నాయి.
 
==సురవరము ప్రతాప రెడ్డి గారు వ్రాసిన ఆంధ్రుల సాంఘిక చరిత్ర అను గ్రంధములో ==
అరుదుగా నరబలులు కూడా ఇయ్యబడుచుండెను. అట్టి నరబలులు నిర్జన ప్రదేశములో నుండు శక్త్యాలయములలో జరుగుచుండెను. ఒక భైరవాలయములో రెండుతలలను రెండు మొండెముల నొక సెట్టి చూచి
<poem>"చంపుడుగుడి యిది యని యా
దంపతుల కళేబరములు తలలుం గని తత్
సంపాదిత భయ రౌద్రా
కంపితుడై సెట్టి బెగడి కన్నులు మూసెన్.1 </poem>
 
చంపుడుగుళ్ళు అని నరబలు లిచ్చు దేవాలయములకు పేరుండె నేమో ? అటవికులగు గోండు, కోయ మున్నగువారిలో నీ యాచారమెక్కువగా నుండినట్లు కానవచ్చును. వారునరబలి నెట్లు యిచ్చిరో కవియిట్లు వర్ణించినాడు.
 
"ఆనగరంబు దిసనుండి దిమ్ము రేగినయట్లు తూగొమ్ములు, పువ్వనంగ్రోవులునున్, తప్పెతలును, డక్కులును పెక్కువిధంబులదిక్కులును చెవుడు పరుపుచుమ్రోయ, నవ్వాద్యరసంబునకు బాసటయై తమ యార్పులున్ పెడబొబ్బలును గిరిగహ్వరంబుల నుపబృహితంబులుగా గంధపుష్పార్చితుండగు నొక్కదీనుని నడుమ నిడుకొని కురుచ కాసగొరకలు మెరయించుచు బరికెతలల కరకుకౌండరులు ననుదెంచిరి."2
*https://te.wikisource.org/wiki/%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:Andrulasangikach025988mbp.pdf/102
 
==భాషా విశేషాలు==
బలి [ bali ] bali. [[సంస్కృతం]] n. Tax, royal revenue, tribute, [[కానుక]]. [[పన్ను]]. A oblation. A religious offering in general, presentation of food, &c. పూలోపహారము. The sacrifice of an animal, an animal sacrificed. భూతబలి. [[నరబలి]] a human sacrifice. [[బలి చక్రవర్తి]] bali:. n. The name of a gaint vanquished by Vishnu who hence is styled బలిధ్వంసి. A strong man, బలముగలవాడు. బలిపుష్టము or బలిభుక్కు bali-pushṭamu. n. The "devourer of the sacrifice:" i.e., a crow. P. i. 480 [[కాకి]]. [[బలిపీఠము]] bali-pītha-mu. n. An altar. బలిపెట్టు or బలివారు bali-peṭṭu. v. a. To sacrifice, to kill. చంపు. బలిసద్మము bali-sadmamu. n. The internal regions. రసాతలము, పాతాళలోకము.
"https://te.wikipedia.org/wiki/బలి" నుండి వెలికితీశారు