పెల్లేడియం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
in use tag లు తీసేశాను.
పంక్తి 1:
{{in use}}
{{Infobox palladium}}
 
{{Infobox palladium}}
 
పెల్లేడియం, [[ప్లేటినం]], [[రోడియం]], [[రుథీనియం]], [[ఇరిడియం]], [[ఆస్మియం]] - ఈ ఆరు రసాయన మూలకాలని ప్లేటినం గ్రూపు లోహాలు అంటారు. వీటి లక్షణాలలో గట్టి పోలికలు ఉన్నాయి; పెల్లేడియం అన్నిటికంటె తక్కువ ఉష్ణోగ్రత దగ్గర కరుగుతుంది, అన్నిటి కంటె తక్కువ సాంద్రత కలది. పెల్లేడియం రసాయన హ్రస్వనామం Pd, అణు సంఖ్య 46. ఇది అరుదుగా లభించే, వెండిని పోలిన ఈ మూలకం ఉనికిని 1803లో విలియం హైడ్‌ ఒలాస్టన్‌ (William Hyde Wollaston) కనుక్కున్నారు. ఆ రోజుల్లోనే ఆవిష్కరణ పొందిన నభోమూర్తి పేలస్ (Pallas) గ్రహం అనుకుని ఆ గ్రహం గౌరవార్థం ఈ మూలకానికి పెల్లేడియం అని పేరు పెట్టడం జరిగింది. దరిమిలా పేలస్‌ గ్రహం కాదనీ, కేవలం గ్రహశకలం (planetoid or asteroid) అనీ తెలిసింది కాని అప్పటికే పెల్లేడియం పేరు స్థిరపడిపోయింది.
 
పెల్లేడియం, [[ప్లేటినం]], [[రోడియం]], [[రుథీనియం]], [[ఇరిడియం]], [[ఆస్మియం]] - ఈ ఆరు రసాయన మూలకాలని ప్లేటినం గ్రూపు లోహాలు అంటారు. వీటి లక్షణాలలో గట్టి పోలికలు ఉన్నాయి; పెల్లేడియం అన్నిటికంటెవీటన్నిటిలో తక్కువ ఉష్ణోగ్రత దగ్గర కరుగుతుంది, అన్నిటి కంటె తక్కువ సాంద్రత కలది. పెల్లేడియం రసాయన హ్రస్వనామం Pd, అణు సంఖ్య 46. ఇది అరుదుగా లభించే, వెండిని[[వెండి]]ని పోలిన ఈ మూలకం ఉనికిని 1803లో విలియం హైడ్‌ ఒలాస్టన్‌ (William Hyde Wollaston) కనుక్కున్నారు. ఆ రోజుల్లోనే ఆవిష్కరణ పొందిన నభోమూర్తి పేలస్ (Pallas) [[గ్రహం]] అనుకుని ఆ గ్రహం గౌరవార్థం ఈ మూలకానికి పెల్లేడియం అని పేరు పెట్టడం జరిగింది. దరిమిలా పేలస్‌ గ్రహం కాదనీ, కేవలం [[గ్రహశకలం]] (planetoid or asteroid) అనీ తెలిసింది కాని అప్పటికే పెల్లేడియం పేరు స్థిరపడిపోయింది.
పెల్లేడియం, దాని సహజాతి మూలకం అయిన ప్లేటినం, ఎక్కువగా కారుల నుండి బయటకి వచ్చే అపాన వాయువులని (అనగా, ఉదకర్బనాలు, కార్బన్ మోనాక్సైడ్‌, నైటొజన్‌ డైఆక్సైడ్‌) శుద్ధి చెయ్యడానికి వాడతారు; వాటి ఉత్పత్తిలో దరిదాపు 90 శాతం కెటాలిటిక్ కన్‌వర్టర్లు లోనే ఖర్చు అయిపోతుంది. పెల్లేడియంని వైద్యుత పరికరాల ఉత్పత్తిలోను, దంతవైద్యం లోనూ, ఉదజని వాయువుని శుద్ధి చెయ్యడానికి, భూజలాన్ని శుద్ధి చెయ్యడానికి, నగల తయారీలోను కూడ వాడతారు. పెల్లేడియంని ఇంధన ఘటాల ( ) తయారీలో కూడ వాడతారు. ఇంధన ఘటాలు ఉదజనిని, ఆమ్లజనిని సంయోగపరచి విద్యుత్తుని, వేడిని పుట్టించి, నీటిని విడుదల చేస్తాయి.
 
పెల్లేడియం, దాని సహజాతి మూలకం అయిన ప్లేటినం, ఎక్కువగా కారుల నుండి బయటకి వచ్చే అపాన వాయువులని (అనగా, [[ఉదకర్బనాలు]], కార్బన్ మోనాక్సైడ్‌, నైటొజన్‌నైట్రొజన్‌ డైఆక్సైడ్‌) శుద్ధి చెయ్యడానికి వాడతారు;. ఈ రెండు వాటిమూలకాల ఉత్పత్తిలో దరిదాపు 90 శాతం కెటాలిటిక్ కన్‌వర్టర్లు లోనేతయారీలోనే ఖర్చు అయిపోతుంది. పెల్లేడియంని వైద్యుత పరికరాల ఉత్పత్తిలోను, దంతవైద్యం లోనూ, ఉదజని వాయువుని శుద్ధి చెయ్యడానికి, భూజలాన్ని శుద్ధి చెయ్యడానికి, నగల తయారీలోను కూడ వాడతారు. పెల్లేడియంని [[ఇంధన ఘటాలు|ఇంధన ఘటాల]] (fuel cells) తయారీలో కూడ వాడతారు. ఇంధన ఘటాలు ఉదజనిని, ఆమ్లజనిని సంయోగపరచి విద్యుత్తుని, వేడిని పుట్టించి, నీటిని విడుదల చేస్తాయి.
Over half of the supply of palladium and its congener platinum goes into catalytic converters, which convert up to 90% of harmful gases from auto exhaust (hydrocarbons, carbon monoxide, and nitrogen dioxide) into less-harmful substances (nitrogen, carbon dioxide and water vapor). Palladium is also used in electronics, dentistry, medicine, hydrogen purification, chemical applications, groundwater treatment and jewelry. Palladium plays a key role in the technology used for fuel cells, which combine hydrogen and oxygen to produce electricity, heat, and water.
Ore deposits of palladium and other PGMs are rare, and the most extensive deposits have been found in the norite belt of the Bushveld Igneous Complex covering the Transvaal Basin in South Africa, the Stillwater Complex in Montana, United States, the Thunder Bay District of Ontario, Canada, and the Norilsk Complex in Russia. Recycling is also a source of palladium, mostly from scrapped catalytic converters. The numerous applications and limited supply sources of palladium result in the metal attracting considerable investment interest.
 
ఈ జాతి ఖనిజాలు అరుదుగా దొరుకుతున్నాయి. దక్షిణ ఆఫ్రికా లోని ట్రాస్వాల్‌ రాష్ట్రంలోను, అమెరికాలో మొన్‌టానా రాష్ట్రంలోను, కెనడాలోని అంటారియో రాష్ట్రంలోను, రష్యాలోను కొన్ని భూగర్భ నిధులు ఉన్నాయి.
 
 
"https://te.wikipedia.org/wiki/పెల్లేడియం" నుండి వెలికితీశారు