కంకంటి పాపరాజు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''కంకంటి పాపరాజు''' 18 వ శతాబ్దికి చెందిన ఉత్తమ కవి. ఇతను నెల్లూరు మండలం వాడు. మదన గోపాల స్వామి భక్తుడు. చతుర్విధ కవితా నిపుణుడు. గణిత శాస్త్ర రత్నాకరుడు. చేమకూర వెంకటకవి తర్వాత మంచికవిగా పేర్కొనవలసినవాడు పాపరాజు మాత్రమె. పాపరాజు విష్ణుమాయావిలాసం అనే యక్షగానం రచించాడు. ఉత్తర రామాయణం అనే ఉత్తమ గ్రంథాన్ని చంపూకావ్యంగా రచించి కవిగా ప్రసిద్దికెక్కాడు. అంతే కాకుండా ఇతడు తన రెండు గ్రంథాలను తన ఇష్ట దైవమైన నందగోపాలస్వామికి అంకితం ఇచ్చాడు.
{{క్షీణ యుగం}}
"https://te.wikipedia.org/wiki/కంకంటి_పాపరాజు" నుండి వెలికితీశారు