పందుల పెంపకం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
Pranayraj1985 (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 992182 ను రద్దు చేసారు |
||
పంక్తి 45:
'''తల్లిపందినుంచి పిల్లలను వేరుచేయడం'''<br />
పందిపిల్లలకు మేత అలవాటుచేయడం 8వారాల వయస్సునుంచి ప్రారంభించాలి. తల్లిపందిని ప్రతిరోజూ కొద్దిసేపు వేరు చేస్తూ ఒక్కసారిగా పిల్లలను దూరంచేస్తే కలిగే వత్తిడిని నివారించాలి...మేతను కూడా తగ్గిస్తూ ఉండాలి. మేత ప్రారంభించిన రెండువారాల తర్వాత క్రిముల తొలగింపుకు వాటికి మందు ఇవ్వాలి. రెండువారాలలో 18 శాతం ప్రోటీన్ ఉండే మేతనుంచి 16 శాతం గ్రోయర్ మేతకు పిల్లలను మారవాలి. ఒక్కోదొడ్డిలో ఒకే వయస్సున్న 20 పిల్లలను ఉంచాలి.
== వనరులు==
|