పందుల పెంపకం: కూర్పుల మధ్య తేడాలు

చి 164.100.132.9 (చర్చ) చేసిన మార్పులను RahmanuddinBot యొక్క చివరి కూర్పు వరకు తి...
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
పందుల పెంపకం ఒక కుటీర పరిశ్రమ. దీనిపై కొన్ని జాతుల ప్రజలు జీవిస్తున్నారు.
'''పందుల పెంపకంతో ప్రయోజనాలు''' <ref>[http://te.pragatipedia.in/agriculture/animal-husbandry/sheep-farming ప్రగతిపీడియా జాలగూడు]</ref>
 
==పందుల పెంపకంతో ప్రయోజనాలు==
'''పందుల పెంపకంతో ప్రయోజనాలు''' <ref>[http://te.pragatipedia.in/agriculture/animal-husbandry/sheep-farming ప్రగతిపీడియా జాలగూడు]</ref>
* పందులు తినడానికి వీలులేని పదార్ధాలు, వదిలేసిన ఆహారపదార్ధాలు, మిల్లుల్లో లభించే కొన్ని ఆహారధాన్యాల అనుబంధ ఉత్పత్తులు, మాంసం అనుబంధ ఉత్పత్తులు, చెడిపోయిన మేత, పారేసిన పదార్ధాలను తిని విలువైన, పోషకవిలువలతో కూడిన మాంసంగా మారుస్తాయి. పై పదార్ధాలన్నీ మనుషులు తిననివి, తినడానికి వీలులేనివి.
* పందులు త్వరగా పెరుగుతాయి. మంచి పంది ఒక్కఈతలో పది నుంచి పన్నెండు పిల్లలను ఈనుతుంది. మంచి ఆరోగ్యకరమైన పరిస్థితుల్లో అది సంవత్సరానికి రెండుసార్లు ఈనగలదు.
"https://te.wikipedia.org/wiki/పందుల_పెంపకం" నుండి వెలికితీశారు