సంస్థాగత నిర్మాణం: కూర్పుల మధ్య తేడాలు

చరిత్ర
కోట్
పంక్తి 9:
== చరిత్ర ==
పురాతన కాలంలో వేటగాళ్ళ, బోయల నుండి రాచరిక, పారిశ్రామిక నిర్మాణాల వరకూ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సంస్థాగత నిర్మాణం నిగూఢమై ఉన్నది.
 
లారెన్స్ బి మోర్ సూచించినట్లు, టేయ్లర్, ఫయోల్ మరియు వెబర్ ల ప్రకారం-
 
{{Quote|''"సమర్థత దృష్ట్యా, ప్రాభావ దృష్ట్యా నిర్మాణం నిర్వివాదాస్పదంగా ప్రాముఖ్యతను సంతరించుకొన్నది. ఏ రకమైన నిర్మాణం కావాలన్ననూ, ఉద్యోగులు దానిని నిర్మించగలరు. సంస్థాగత నిర్మాణం ఒక ఎంపికగా మాత్రమే పరిగణించబడేది. 1930లో ప్రతిపాదించిన మానవ సంబంధాల సిద్ధాంతం ప్రకారం సంస్థాగత నిర్మాణం మనవ సృష్టేనని ఏకీభవించబడినది. అంతేగాక, సంస్థాగత నిర్మాణం ఎల్లప్పుడూ అవసారలు, జ్ఞానము మరియు ఉద్యోగుల అభిప్రాయాలకు అధిక ప్రాముఖ్యతను ఇస్తూ, వీలైనపుడు తదనుగుణంగా నిర్మాణాన్ని మారుస్తూ ఉండాలనే అభిప్రాయం ఉండేది."''}}
 
{{నిర్వహణ}}
"https://te.wikipedia.org/wiki/సంస్థాగత_నిర్మాణం" నుండి వెలికితీశారు