కల్వకుర్తి: కూర్పుల మధ్య తేడాలు

చి సమాచారం చేర్పు using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
| longs =
| longEW = E
|mandal_map=Mahbubnagar mandals outline20.png|state_name=తెలంగాణ|mandal_hq=కల్వకుర్తి|villages=20|area_total=|population_total=5821064095|population_male=2982032642|population_female=2839031453|population_density=|population_as_of = 20012011 |area_magnitude= చ.కి.మీ=|literacy=56.09|literacy_male=68.21|literacy_female=43.37|pincode = 509324
}}
'''కల్వకుర్తి''', [[తెలంగాణ]] రాష్ట్రములోని [[మహబూబ్ నగర్]] జిల్లాకు చెందిన ఒక మండలము మరియు అదే పేరు కల ఒక పట్టణము. పిన్ కోడ్: 509324. ఇది మహబూబ్ నగర్ నుండి [[నల్గొండ]] వెళ్ళు ప్రధాన రహదారిపై ఉన్నది. [[హైదరాబాదు]] నుండి కూడా బస్సు సౌకర్యము ఉంది. మండలపు దక్షిణ సరిహద్దులో [[దిండి నది]] ప్రవహిస్తోంది. [[కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం]] లో 5 మండలాలు కలవు.
"https://te.wikipedia.org/wiki/కల్వకుర్తి" నుండి వెలికితీశారు