"గ్రాఫికల్ యూజర్ ఇంటర్ ఫేస్" కూర్పుల మధ్య తేడాలు

{{in use}} తగిలించి విస్తరిస్తున్నాను
చి
({{in use}} తగిలించి విస్తరిస్తున్నాను)
{{in use}}
 
'''గ్రాఫికల్ యూజర్ ఇంటర్ ఫేస్''' విధానములో కంప్యూటరు ద్వారా మనం చేయదలచుకున్న ఏ పనినయినను, ఆదేశాలను టైపు చేయనవసరం లేకుండగనే, తెర మీద కనిపిస్తున్న బొమ్మలను ఎంచుకొనుట ద్వారా చేయవచ్చును. ఈ విధానం నేర్చుకొనటం, ఉపయోగించటం ఎంతో సులభము. ఇది వాడుకలోకి వచ్చిన తరువాత కంప్యూటర్లు వాడడం సులభం అయిపోయి సర్వులకీ అందుబాటులోకి వచ్చేయి.
 
'''గ్రాఫికల్ యూజర్ ఇంటర్ ఫేస్''' కి కావలసిన హంగులు:
 
# చూపెట్టే గుర్తు (pointer ): సాధారణంగా తెర మీద కదలాడే బాణం ములుకు (arrow) కాని, కడ్డీ(I-beam) కాని ఈ గుర్తుకి వాడతారు.
# చూపెట్టే సాధనం (pointing device ): పైన చెప్పిన చూపెట్టే గుర్తుని ఇటూ, అటూ కదపడానికి, ఫలానా వస్తువుని ఎంచుకోడానికి మీటల ఫలకం మీద గుండ్రటి బంతి లాంటి ఆధరువు ( track ball) కాని, చేత్తో పట్టుకుని కదపడానికి వీలయిన మూషికం (mouse ) కాని ఈ సాధనంగా వాడతారు.
విగ్రహరూపాలు (icons ): చెయ్యవలసిన పనులకి గుర్తుగా తెరమీద వెలిగే చిన్న చిన్న విగ్రహరూపాలు. చూపెట్టే సాధనాన్ని విగ్రహరూపాలు మీద పెట్టి నొక్కితే ఆ విగ్రహరూపం ...... బల్ల మీద వస్తువులని కదిపినట్లు తెరమీద ఉన్న ఈ విగ్రహరూపాలని ఇటూ, అటూ కదపవచ్చు.
 
బల్ల (desktop): తెరమీద విగ్రహరూపాలని ఉంచే ప్రదేశం.
కిటికీలు (windows): You can divide the screen into different areas. In each window, you can run a different program or display a different file. You can move windows around the display screen, and change their shape and size at will.
భోజ్యాలు (menus): Most graphical user interfaces let you execute commands by selecting a choice from a menu.
In addition to their visual components, graphical user interfaces also make it easier to move data from one application to another. A true GUI includes standard formats for representing text and graphics. Because the formats are well-defined, different programs that run under a common GUI can share data. This makes it possible, for example, to copy a graph created by a spreadsheet program into a document created by a word processor.
 
==మూలాలు==
7,998

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1716000" నుండి వెలికితీశారు