బిజినేపల్లి (నాగర్‌కర్నూల్ జిల్లా): కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
{{ఇతరప్రాంతాలు}}
'''బిజినపల్లి''', [[తెలంగాణ]] రాష్ట్రములోని [[మహబూబ్ నగర్]] జిల్లాకు చెందిన ఒక మండలము.
 
==గణాంకాలు==
http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=07
 
==జనాభా==
2011 జనాభా లెక్కల ప్రకారం మండల జనాభా 72375. ఇందులో పురుషులు 36705, మహిళలు 35670. అక్షరాస్యుల సంఖ్య 34130.<ref>Census of India 2011, Provisional Population Totals, Anadhra Pradesh, Published by Director of Census Operations AP, Page No.127</ref>
 
==నీటిపారుదల==
మండలంలో 13 చిన్ననీటిపారుదల సౌకర్యాల నుంచి 1054 హెక్టార్ల భూములకు నీరు లభిస్తున్నది.