"క్రైస్తవ మతం" కూర్పుల మధ్య తేడాలు

 
==బాప్తిస్మము, బల్ల==
బాపీస్మం (Baptism) అనగా ఒక వ్యక్తి తాను చేసిన పాపాలు దేవుడి ఎదుట ఒప్పుకొని అప్పటినుండి పరిశుద్ధంగా జీవిస్తానని, తీర్మానించుకొని దేవుడికి ప్రమాణం చేయుట. బాపిస్మం పాస్టర్లు/బిషప్పై లుఅవగాహన ్రకైస్తవఉండి విశ్వాసులకియేసు వారు చెప్పిన విధముగా మారుమనస్సు పొంది బాప్తిస్మం పొందిన వారు ఎవరైన యేసు వారు మాటలు విని మారుమనస్సు పొంది నేను పాపిని నేను యేసుక్రీస్తు వారి ద్వారా రక్షణ పొందలనుకునే వారికి ఇస్తారు. గ్రామాల్లో అయితే కాలువల్లోను, చెరువుల్లోను, నగరాల్లో అయితే వాటర్ ట్యాంకుల్లోను ఇస్తారు. ఒక విశ్వాసి బాప్తిస్మం తీసుకోవాలనుకుంటే దేవుడు చెప్పిన ప్రకారం జీవిస్తానని ఆత్మీయంగా సిద్ధపడాలి.
బాప్తిస్మము గురించి క్రొత్త నిబంధనలో కొరింధీయులకు వ్రాసిన పత్రికలోను, మత్తయి సువార్తలో ను ప్రస్తావించబడినది . బాపిస్మం తీసుకొన్న వారు అనగా రక్షింపబడినవారు . ఒక వ్యక్తి బాప్తిస్మము తీసుకొంటేనే రక్షణ లభిస్తుంది అని క్రైస్తవుల నమ్మకం. బాప్తిస్మం తీసుకొన్నవారు మాత్రమే చర్చిల్లో రొట్టె - ద్రాక్ష రసం (సంస్కారం / బల్ల) స్వీకరించాలి. రొట్టె క్రీస్తు శరీరానికి, ద్రాక్షరసం క్రీస్తు రక్తానికి సాదృశ్యం. బల్ల గురించి మత్తయి 26, యోహాను 6 లో వ్రాయబడియున్నది.బాప్తిస్మం తీసుకున్న ప్రతివారు యేసుక్రీస్తు వారిలా పవిత్రంగా బ్రతాకాలి.
 
==చీలికలు==
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1717120" నుండి వెలికితీశారు