క్రైస్తవ మతం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 47:
* క్రైస్తవులు బైబిల్ లోని వాక్యాలు దేవుని మాటలుగా భావిస్తారు. ఇది యోహాను సువార్త మొదటి అధ్యాయంలో కపిస్తుంది.
* బైబిలు ప్రకారం ఏసు క్రీస్తు దైవ కుమారుడు.
* పాత నిబంధనలో దేవుడు తండ్రియైన యెహోవాయే అయినా క్రైస్తవులు ఏసుక్రీస్తునే ఆరాధిస్తారు.
* ఏసు క్రీస్తు నీతిమంతులను లేపి తీసుకువెళడానికి రెండవసారి రానైయున్నాడని క్రైస్తవులు నమ్ముతారు.
* హల్లెలూయ అనే పదానికి అర్ధం "దేవుడు స్తుతింపబడును గాక!” (God be praised). ఈ పదాన్ని క్రైస్తవులు ఏదైనా మంచి జరిగినప్పుడు వాడతారు.
"https://te.wikipedia.org/wiki/క్రైస్తవ_మతం" నుండి వెలికితీశారు