సెప్టెంబర్ 26: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 13:
* [[1906]]: [[కాట్రగడ్డ బాలకృష్ణ]], అసాధారణ మేధావి (మ.1948).
* [[1907]]: [[ఆమంచర్ల గోపాలరావు]], స్వాతంత్ర్య సమరయోధుడు, చరిత్రకారుడు, చలనచిత్ర దర్శకుడు (మ.1969).
* [[1923]]: [[దేవానంద్]], ఇండియన్ గ్రేట్ హీరో [[కథానాయకుడు]] (మ.2011).
* [[1932]]: 13వ భారత ప్రధాని [[మన్మోహన్ సింగ్]]. పుట్టిన చోటు [[పంజాబ్]] లోని గాహ్ (ఇప్పుడు చక్వాల్ జిల్లా, [[పాకిస్తాన్]] లో ఉంది). ఎక్కువకాలం, ప్రధాని పదవిలో ఉన్న మూడవ ప్రధాని 2639 రోజులు). (మొదటి ప్రధాని 6130 రోజులు. రెండవ ప్రధాని 5829 రోజులు).
* [[1949]]: [[డా. దివాకర్]], రోగాలకు మందులేయాల్సిన మనిషి రంగస్థలం తన నివాసమన్నాడు. నాడి పట్టుకోవలసిన వైద్యుడు నాటకాల్లో వేషాలకే ప్రాదాన్యత ఇచ్చాడు.
"https://te.wikipedia.org/wiki/సెప్టెంబర్_26" నుండి వెలికితీశారు