బి.వి. కారంత్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
కర్ణాటకలోని బాబుకోడి లో [[1929]], [[సెప్టెంబర్ 19]] న అతిపేద కుటుంబంలో జన్మించారు.
 
బాల్యం నుంచే సంగీత సాహిత్యాలపట్ల మక్కువ చూపించేవాడు. ఆ మక్కువతో ఎందరో ప్రసిద్ధుల్ని నాటక,సినీరంగాలకు అందించిన గుబ్బివీరణ్ణ నాటక కంపెనీలో చేరాడు.
 
[[వర్గం:రచయితలు]]
"https://te.wikipedia.org/wiki/బి.వి._కారంత్" నుండి వెలికితీశారు