బి.వి. కారంత్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
కర్ణాటకలోని బాబుకోడి లో [[1929]], [[సెప్టెంబర్ 19]] న అతిపేద కుటుంబంలో జన్మించారు.
 
బాల్యం నుంచే సంగీత సాహిత్యాలపట్ల మక్కువ చూపించేవాడు. ఆ మక్కువతో ఎందరో ప్రసిద్ధుల్ని నాటక,సినీరంగాలకు అందించిన గుబ్బివీరణ్ణ నాటక కంపెనీలో చేరాడు. జి.వి.అయ్యర్, రాజకుమార్ బాలకృష్ణ వంటి సినీ,నాటకరంగ దిగ్గజాలతో కారంత్ గుబ్బి కంపెనీల మనుగడసాగింది. ఆ కంపెనీలోనే బాల్యంలో చిన్న చిన్నవేషాలు వేశాడు.
 
 
 
 
== మూలాలు ==
* బి.వి. కారంత్, [[నాటక విజ్ఞాన సర్వస్వం]], పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ, హైదరాబాదు, 2008., పుట. 253.
 
[[వర్గం:రచయితలు]]
"https://te.wikipedia.org/wiki/బి.వి._కారంత్" నుండి వెలికితీశారు