బి.వి. కారంత్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:1929 జననాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 4:
కర్ణాటకలోని బాబుకోడి లో [[1929]], [[సెప్టెంబర్ 19]] న అతిపేద కుటుంబంలో జన్మించారు.
 
బాల్యం నుంచే సంగీత సాహిత్యాలపట్ల మక్కువ చూపించేవాడు. ఆ మక్కువతో ఎందరో ప్రసిద్ధుల్ని నాటక,సినీరంగాలకు అందించిన గుబ్బివీరణ్ణ నాటక కంపెనీలో చేరాడు. జి.వి.అయ్యర్, రాజకుమార్ బాలకృష్ణ వంటి సినీ,నాటకరంగ దిగ్గజాలతో కారంత్ గుబ్బి కంపెనీల మనుగడసాగింది. ఆ కంపెనీలోనే బాల్యంలో చిన్న చిన్నవేషాలు వేశాడు. అక్కడినుండి ఉత్తరాదికి వెళ్ళి బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో హిందీ ఎం.ఏ.లో చేరాడు.
 
 
 
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/బి.వి._కారంత్" నుండి వెలికితీశారు