బి.వి. కారంత్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 14:
 
జానపద, సంప్రదాయ కళారీతుల్ని నాటక ప్రదర్శనలో వాడేవారు. అలా ఆయన నాటకాలు ప్రజల్లో చాలా గుర్తింపునిచ్చాయి. మేగల్స్ నాటక ప్రదర్శనలోనూ యక్షగాన పోకడల్ని ప్రవేశపెట్టి నాటకాన్ని విజయవంతంచేశారు.
 
తెలుగు నాటకరంగంలో కూడా నాటకాలకు దర్శకత్వం వహించి జనరంజకంగా ప్రదర్శింపచేశారు. 1996 లో [[భువనగిరి]] లో [[సురభి బాబ్జీ|ఆర్. నాగేశ్వరరావు]] సారథ్యం లోని సురభి వేంకటేశ్వర నాట్యమండలి తరపున నలభై రోజులు రిహార్సల్స్ చేయించి భీష్మ నాటకాన్ని, 1997లో [[నల్గొండ జిల్లా]]లోని [[బొమ్మలరామారం]]లో ముప్పయి రోజుల పాటు రిహార్సిల్స్ చేయించి ఛండీప్రియ జానపద నాటకాన్ని ప్రదర్శింపచేశారు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/బి.వి._కారంత్" నుండి వెలికితీశారు