సెప్టెంబర్ 28: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 11:
* [[1895]]: [[గుర్రం జాషువా]], ప్రముఖ తెలుగు కవి. (మ.1971)
* [[1907]]: [[భగత్ సింగ్]], [[భారత్|భారత]] జాతీయోద్యమ నాయకుడు. (మ.1931)
* [[1909]]: [[పైడి జైరాజ్]], భారత సినీరంగంలో ప్రసిద్ధ నటుడు, నిర్మాత మరియు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. (మ.2000)
* [[1910]]: [[త్రిపురనేని గోపీచంద్]], సంపూర్ణ మానవతావాది, తెలుగు రచయిత, హేతువాది, సాహితీవేత్త మరియు తెలుగు సినిమా దర్శకుడు
* [[1915]]: [[స్థానాపతి రుక్మిణమ్మ]], ప్రముఖ సంస్కృతాంధ్ర పండితురాలు మరియు రచయిత్రి.
"https://te.wikipedia.org/wiki/సెప్టెంబర్_28" నుండి వెలికితీశారు