"త్రిపురనేని గోపీచంద్" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
| caption = త్రిపురనేని గోపీచంద్
| birth_name = త్రిపురనేని గోపీచంద్
| birth_date = [[1910సెప్టెంబర్ 8]], [[సెప్టెంబర్ 81910]]
| birth_place = [[కృష్ణా జిల్లా]] [[అంగలూరు (గుడ్లవల్లేరు మండలం)|అంగలూరు]]
| native_place =
| death_date = [[1962నవంబర్ 2]], [[నవంబర్ 21962]]
| death_place =
| death_cause =
}}
 
'''త్రిపురనేని గోపీచంద్''' ([[సెప్టెంబర్ 8]], [[1910]] - [[నవంబర్ 2]], [[1962]]) సంపూర్ణ మానవతావాది, [[తెలుగు]] రచయిత, [[హేతువాది]], [[సాహితీవేత్త]] మరియు [[తెలుగు సినిమా]] [[దర్శకుడు]] .
 
== జననం ==
గోపీచంద్ [[1910]], [[సెప్టెంబర్ 8]] న [[కృష్ణా జిల్లా]] [[అంగలూరు (గుడ్లవల్లేరు మండలం)|అంగలూరు]] గ్రామములో జన్మించారు. ఈయన తండ్రి ప్రముఖ [[సంఘ సంస్కర్త ]] [[త్రిపురనేని రామస్వామి]]. గోపీచంద్ తన జీవితంలో చాలా సంఘర్షణను అనుభవించారు. అనేక వాదాలతో వివాదపడుతూ, తత్త్వాలతో దాగుడుమూతలాడుతూ, సంతృప్తిలోనూ అసంతృప్తిలోనూ ఆనందాన్నే అనుభవిస్తూ జీవయాత్ర కొనసాగించారు. తన తండ్రినుంచి గోపీచంద్ పొందిన గొప్ప ఆయుధం,ఆస్తి,శక్తి '''ఎందుకు?''' అన్న ప్రశ్న. అది అతన్ని నిరంతరం పరిణామానికి గురిచేసిన శక్తి. అతనిలోని అరుదైన, అపురూపమైన, నిత్యనూతనమైన అన్వేషణాశీలతకి ఆధారం. '''ఎందుకు?''' అన్న ప్రశ్నే అతన్ని ఒక [[జిజ్ఞాసువు]] గా,[[తత్వవేత్త]] గా నిలబెట్టింది. ఈ క్రమంలో అతనిలో చెలరేగిన సంఘర్షణ అతని నవలలన్నింటిలోనూ ప్రతిఫలించింది.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1717516" నుండి వెలికితీశారు