సెప్టెంబర్ 29: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 6:
 
== జననాలు ==
* [[1901]]: [[ఎన్రికో ఫెర్మి]], ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత [[ఎన్రికో ఫెర్మి]].
* [[1932]]: [[మెహమూద్]], భారతీయ నటుడు, దర్శకుడు, నిర్మాత, హిందీ సినిమా హాస్య నటుడు. (మ.2004)
* [[1945]]: [[బాలి (చిత్రకారుడు)]], మంచి చిత్రకారులలో ఒకరు. వీరు వేల సంఖ్యలో కథలకు, నవలలకు బొమ్మలు వేశారు. వీరి అసలు పేరు ఎం. శంకర రావు
"https://te.wikipedia.org/wiki/సెప్టెంబర్_29" నుండి వెలికితీశారు