అక్టోబర్ 1: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 27:
 
== మరణాలు ==
* [[1939]]: [[వెన్నెలకంటి సుబ్బారావు]], మాతృభాష తెలుగుతో పాటుగా ఆంగ్లం, పార్శీ, హిందుస్థానీ(హిందీ), తమిళం భాషలు నేర్చి మద్రాసు సుప్రీం కోర్టులో 14సంవత్సరాలపాటు పరభాషల దుబాసీగా పనిచేశారు.
* [[1946]]: [[గూడవల్లి రామబ్రహ్మం]], ప్రఖ్యాత సినిమా దర్శకులు మరియు సంపాదకులు. (జ.1902)
* [[1975]]: [[ఆదుర్తి సుబ్బారావు]], తెలుగు సినిమా దర్శకులు, నిర్మాత, రచయిత (జ.1912)
"https://te.wikipedia.org/wiki/అక్టోబర్_1" నుండి వెలికితీశారు