1915: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 28:
* [[జూలై 26]]: [[ప్రగడ కోటయ్య]], ప్రముఖ సంఘ సేవకులు.
* [[సెప్టెంబరు 27]]: [[కొండా లక్ష్మణ్ బాపూజీ]], నిజాం వ్యతిరేక మరియు తెలంగాణ ఉద్యమ నాయకుడు ./[మ.2012]
* [[సెప్టెంబరు 28]]: [[స్థానాపతి రుక్మిణమ్మ]], ప్రముఖ సంస్కృతాంధ్ర పండితురాలు మరియు రచయిత్రి.
* [[అక్టోబరు 1]]: [[కళాధర్]], చిత్ర కళా దర్శకుడు. (మ.2013)
* [[అక్టోబరు 21]]: [[విద్వాన్ విశ్వం]], వారపత్రిక "ఆంధ్రప్రభ" నడిపించిన సంపాదకుడు విశ్వం ./[మ. 1987]
* [[నవంబర్ 1]]: [[వట్టికోట ఆళ్వారుస్వామి]], ప్రముఖ రచయిత, ప్రజా ఉద్యమనేత, [మరంణం. 1961]
"https://te.wikipedia.org/wiki/1915" నుండి వెలికితీశారు